Balakrishna declares his son mokshajnas tollywood entry

Balakrishna declares his son Mokshajna's tollywood entry ,Gossips,Entertainment News Nandamuri Balakrishna's son entry, junior NTR, TDP , Chandra babu,

Balakrishna declares his son Mokshajna's tollywood entry

Balakrishna.gif

Posted: 08/17/2012 01:38 PM IST
Balakrishna declares his son mokshajnas tollywood entry

Balakrishna declares his son Mokshajna's tollywood entry

టాలీవుడ్ లో ఫ్యామిలీ  హీరోల ట్రెండ్ నడుస్తుంది. ఒకే కుటుంబం నుండి  ముగ్గురు , నాలుగురు యువ హీరోలుగా వెండితెరపై కనిపిస్తున్న రోజులు. ఇప్పుడు అదే బాటలో నందమూరి వంశం నుండి వెండితెరపైకి మరో హీరో రావటానికి రెఢీ అవుతున్న విషయం తెలిసిందే.  అయితే అతన్ని హీరో చేయటం వెనక కుటుంబ రహస్యం దాగి ఉందని టాలీవుడ్ లో పుకారు షికార్లు చేస్తుంది. రాబోయే హీరోతో  ఒక ప్రముఖ హీరోకు  చెక్ పెట్టేందుకు స్టార్ హీరో ప్రయత్నిస్తున్నాడని  ఫిలింనగర్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు. అసలు ఇంతకీ ఎవరు అంటారా.  ఇటీవల రీసెంట్ గా  బాలకృష్ణ తన కొడుకు తన నట వారసుడిగా మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం చేస్తాడని  బాలకృష్ణ చెప్పటం జరిగింది.

Balakrishna declares his son Mokshajna's tollywood entry

బాలకృష్ణ ఈ ప్రకటన వెనక ఒక కథ నడుస్తుందని సినీ ప్రముఖులు అంటున్నారు. బాలకృష్ణ కు తలనొప్పిగా మారిన జూనియర్ ఎన్టీఆర్ కు  రాజకీయంగా, సినిమా పరంగా  చెక్ పెట్టేందుకు బాలకృష్ణ తన కొడుకును సినిమా రంగంలోకి దించుతున్నట్లు టాలీవుడ్ సమాచారం.  మోక్షజ్ఞ ను హీరోగా చేయటంతో.. తన అభిమానులు , సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు అందరు తనవైపే ఉంటారని ఆయన ఆలోచనని కుటుంబ సభ్యులు అంటున్నారు. బాలకృష్ణ కు జూనియర్ ఎన్టీఆర్  అంతరగతంగా విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే గతంలో కూడా బాలకృష్ణ  తమ కుటుంబ సభ్యులకు  , జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి సంబందం లేదని బహిరంగ ప్రకటన చేసినట్లు టాలీవుడ్ వాసులు అంటున్నారు. రాజకీయంగా కూడా దెబ్బతీసేందుకు ముందుగా బాలకృష్ణ టీడీపీలో చేరుతున్నట్లు  రాజకీయ నాయకులు సమాచారం. అటు హీరో చెక్ పెట్టేందుకు  బాలకృష్ణ కొడుకు,  ఇటు రాజకీయంగా బాలకృష్ణ. చంద్రబాబు ఆద్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ ను ఇమేజ్ తగ్గించటం కోసమే బాలకృష్ణ ప్లాన్ అని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Judge who criticised mamata banerjee receives threatening phone calls
Allu arjun and kajal acts in ramcharan yevadu movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more