Allu arjun and kajal acts in ramcharan yevadu movie

Allu Arjun and Kajal Acts in Ramcharan Yevadu Movie,llu Arjun and Kajal want to Act in Ramcharan Yevadu Movie, Images for Allu Arjun and Kajal Acts in Ramcharan, Allu Arjun and Kajal

Allu Arjun and Kajal Acts in Ramcharan Yevadu Movie

Ramcharan.gif

Posted: 08/17/2012 12:26 PM IST
Allu arjun and kajal acts in ramcharan yevadu movie

Allu Arjun and Kajal Acts in Ramcharan Yevadu Movie

 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  కు ఫ్యామిలి సెంటిమెంట్ భాగా ఉందని  టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది.  రామ్ చరణ్ ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో .. తన కుటుంబ సభ్యులు ఉండటం మనకు తెలిసిందే.  మగధీర సినిమాలో  తండ్రి మెగా స్టార్  చిరంజీవి తో కలిసి రామ్ చరణ్ డ్యాన్స్ చేయటంతో  ఆపాట బాగా హిట్ అయ్యిందని అప్పట్లో టాలీవుడ్  జనాలు చెప్పుకున్నారు.   అంతేకాకుండా రామ్ చరణ్  బాలీవుడ్ లో  నటిస్తున్న జంజీర్ సినిమాలో కూడా  చిరంజీవి గెస్ట్ రోల్  చేస్తున్నట్లు  బాలీవుడ్ సమాచారం. అయితే రామ్ చరణ్  నటిస్తున్నఎవడు సినిమాకు  వంశీ పైడిపల్లి  దర్శకత్వం చేస్తున్నట్లు సమాచారం. ‘ఎవడు’ సినిమాకు  దిల్ రాజు నిర్మాత గా  చేస్తున్నట్లు  ఫిలింనగర్ వాసులు అంటున్నారు. ఈ సినిమాలో  హీరోయిన్లు గా సమంత, అమీ జాక్సన్  నటిస్తున్నారు. 

Allu Arjun and Kajal Acts in Ramcharan Yevadu Movie

అయితే ఇప్పుడు  ఈ సినిమా షూటింగ్  హైదరబాద్ లోనే జరుగుతుంది. రామ్ చరణ్  నటిస్తున్న సినిమాలో  ఇద్దరు  గెస్ట్ రోల్  పాత్రలో నటిస్తున్నట్లు  తెలుస్తోంది.  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్  రామ్ చరణ్ సినిమాలో  తళుక్కున  మెరుస్తారని ఫిలిం వర్గాలు అంటున్నాయి. అయితే బన్నీకి జోడిగా ప్రముఖ హీరోయిన్  నటించటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.  ఆమె ఎవరో  కాదు ..గతంలో  మగధీర లవర్ గా నటించి. ఇప్పుడు టాలీవుడ్ లో   నెం.1 స్థానంలో ఉన్న  కాజల్. అల్లు అర్జున్ తో కాజల్  జంటగా రామ్ చరణ్  సినిమాలో  వెండితెరపై  కీలకపాత్రలో కనిపించేందుకు  సిద్దమైనట్లు తెలుస్తోంది.  ఈ సినిమాలో  ఈ జంట ఒక హైలెట్ గా నిలుస్తోందని  డైరెక్టర్ చెబుతున్నారు.  ‘ఎవడు’ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్  సంగీతం  అందిస్తున్నట్లు తెలుస్తోంది.  రామ్ చరణ్, సమంత, అల్లు అర్జున్ , కాజల్  ఈ నలుగురు ఒకే సినిమాలో  .. ఒకే తెరపైకి కనిపించటం  మెగా అభిమానులకు  పెద్ద పండగే అని టాలీవుడ్ లో ప్రముఖులు అంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Balakrishna declares his son mokshajnas tollywood entry
Allari nareshs sudigadu movie release  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more