కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ వైఎస్ జగన్ పార్టీని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గా గుర్తించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెని. అలాంటి కంపెనీల వల్ల బలహీన వర్గాలకు న్యాయ జరగదు. బీసీలకు కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలే న్యాయం చేస్తాయి అని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అన్నట్లు కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలు నారగోనీ, పిఎన్ జనార్దన్, యాదగిరి, కాపర్తి మోహన్ లు తెలిపారు.తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీసీలకు వంద సీట్లు అని ప్రకటించిన నేపథ్యంలో వారు రాహుల్ ను కళిశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ బీసీలకు 68 సీట్లు మాత్రమే ఇచ్చిందని, ప్రజారాజ్యం, టీడీపీలు వంద సీట్లు ఇచ్చాయని చెప్పగా ఈ సారి రాష్ట్రంలో అధిక సీట్లు కేటాయించేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అవినీతి పరులకు, అస్మదీయులకు కాంగ్రెస్ లో టికెట్లు దక్కుతున్నాయని చెప్పగా అలా జరగకుండా న్యాయం చేస్తామని అన్నట్లు తెలిపారు. దాదాపు 20 నిమిషాలు రాష్ట్రం గురించి రాహుల్ చర్చించినట్లు వారు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more