Devudu chesina manushulu

Devudu Chesina Manushulu,Devudu Chesina Manushulu Posters. Raviteja Ileana Puri Jagannath Devudu Chesina Manushulu PhotosDevudu Chesina Manushulu gets U/A certificate

Devudu Chesina Manushulu

Devudu.gif

Posted: 08/11/2012 04:13 PM IST
Devudu chesina manushulu

Devudu Chesina Manushulu

భారతీయులకు పెండ్లి సంప్రదాయాలు, కట్టుబాట్లు ముఖ్యం. పెద్దలు కుదర్చిన వారిని పెండ్లి చేసుకోవడం, లేదంటే.. ప్రేమించి వారిని చేసుకోవడం పరిపాటి. కానీ నటీనటుల విషయంలో ఇప్పటి ట్రెండ్‌ మారిపోయింది. కొంతకాలం సహజీవనం చేయడంతో ఫారిన్‌ కల్చర్‌ను అడాప్ట్‌ చేసుకుంటున్నారు. నటి ఇలియానా కూడా అదే దారిలో ఉందేమో కానీ.. కొత్త విషయాన్ని చెబుతోంది. పెండ్లికి మూడు విషయాలు అనుకూలించాలి. ప్రేమ, నమ్మకం, గౌరవం అంటూనే... పెళ్లంటే సమాజం బలవంతంగా రుద్దిన సంప్రదాయం అనిపిస్తుంది నాకు. అలాగని పెళ్లంటే ద్వేషం లేదు.  ఎప్పుడో ఒకప్పుడు పెండ్లి చేసుకుంటాను. కానీ అదంతా చుట్టుపక్కల వారికోసమేనని అంటోంది. మరి తనకోసం ఏం చేస్తుందో... ఇట్టే అర్థమయిపోలా.. జులాయి చిత్రంలో బక్కపల్చగా ఒకరకంగా పేషెంట్‌లా కనబడిన ఇలియానాకు ఇంకా పెండ్లి ఆలోచన లేదంట మరి...అయితే జులాయి సినిమా తరువాత విడుదలకు సిద్దంగా ఉన్న రవితేజ హీరోగా నటి చిన సినిమా దేవుడు చేసిన మనుషులు'. ఇలియానా హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటిస్ పూర్తి చేసుకుంది. U/A సర్టిఫికెట్ తో సెన్సార్ వారు సర్టిఫికేట్ ఇచ్చారు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంతో రెడీ అయిన ఈ చిత్రాన్ని రిలయన్స్‌ ఎంట ర్‌టైన్‌మెంట్స్‌,సమర్పణలో శ్రీ వెం కటేశ్వర సినీచిత్ర పతాకంపెై ఛత్రపతి ప్రసాద్‌ నిర్మించారు. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 15న సందర్భంగా రిలీజ్‌ అవుతోంది. 

Devudu Chesina Manushulu

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dasari narayana rao changes his path
Ram charan upasana to start a gym a fitness centre  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more