Coffee tea or poonam pandey naked

Coffee, tea or Poonam Pandey….naked!Poonam Pandey Hot photos,Naked,hot photos,hot images,poonam pandey,Poonam Pandey hot photos

Coffee, tea or Poonam Pandey….naked!

Coffee.gif

Posted: 08/03/2012 07:36 PM IST
Coffee tea or poonam pandey naked

Coffee, tea or Poonam Pandey….naked!

మనం కాఫీ ను  సేవించాటానికి ఉపయోగిస్తాం. కానీ ఇక్కడ ఒక అందాల భామ తన లో అందాలను  కాఫీ కప్పుతో దాసుకొని.. కొత్త అర్థం చెప్పింది. కాఫీ కప్పుతో ఈ ఉపయోగం కూడా ఉందని కుర్రకారు ఆలోచనలో పడ్డారు. తన పరదాలన్నీ తెంచేసింది…వలువలన్నీ వలిచేసింది…నిండా తెగింపుతో…ఒంటి మీద నూలు పోగులేకుండా…తన పైత్యాన్నంతా రంగరించి ఫోజులుచ్చింది పూనమ్ పాండే….ఆ ఫోటోలను ట్విట్టర్ లో ప్రచారంలోకి పెట్టి ఔరా అనిపించింది. గతంలో భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిచినప్పుడు క్రికెట్ హీరోల కోసం నగ్నంగా పెరేడ్ చేస్తానని ప్రకటించి వార్తల్లోకి వచ్చిన పూనమ్ పాండే, ఈసారి ట్విటర్ ద్వారా సెన్షషనల్ ఫోటోలనే ప్రచురించింది.న్యూడిటీనే తన ట్విటర్ పాస్ వర్డ్ మార్చుకొన్న ఈ భామ తనతో ఇంకెవరూ పోటీలోకి రాలేని విధంగా ఫోటోలను పోస్టుచేసింది. ఫోటోలో కనిపిస్తున్న కాఫీ గురించి ‘ఈ కాఫీనిఇష్టపడుతున్నారా, సర్వ్ చేయించుకోవాలని ఉందా’ అని పూనమ్ తన ఫాలోవర్లను ప్రశ్నించింది. ఇక తన చెస్ట్ గురించి అవి తన శరీరంలో బెస్ట్ పీచర్లు అంటూ పేర్కొంది ఈ భామ!

Coffee, tea or Poonam Pandey….naked!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Diana haydens tips on how to look great
Jism 2 makes even sex look boring  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more