Jagan wants to vote in city for prez election

Jagan wants to vote in city for Prez election,ys jaganmohan reddy, president, elections, hyderabad, ysr congress

Jagan wants to vote in city for Prez election

Jagan.gif

Posted: 07/12/2012 04:52 PM IST
Jagan wants to vote in city for prez election

Jagan wants to vote in city for Prez election

ప్రజల ఓట్ల కోసం రాజకీయ నాయకులు ఎన్ని పాట్లు పడుతారో తెలిసిన విషయం.  ప్రజల ఓటులతో గెలిచిన నాయకులు. తమ ఓటు హక్కు వినియోగించుకోవటం కోసం చేసే కొత్త పాట్లు ఇప్పుడు జగన్ చేస్తున్నాడట.   రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ లో ఓటు వేయడానికి అనుమతి ఇవ్వాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ను వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తిచేశారు. ప్రస్తుతం జైలులో ఉన్న జగన్ ఈ ఓటు వేయడానికి వీలుగా బెయిల్ ఇవ్వవలసిందిగా కూడా సుప్రింకోర్టును కోరారు.ఈ లోగా ఈయన ఈ విజ్ఞప్తి పంపారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ కు గైర్ హాజరు కావడం లేదన్న సంకేతాన్ని ఇచ్చింది. బిజెపి మద్దతు ఇస్తున్న సంగ్మాకు ఓటు వేయడానికి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పక్షాన సిద్దపడరు కనుక ప్రణబ్ ముఖర్జీకే ఓటు వేసే అవకాశం ఉన్నట్లు కనబడుతోంది. అయితే ఇప్పుడు ప్రత్యర్ది తెలుగుదేశం పార్టీ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పై విమర్శలు చేసే పరిస్థితి వస్తుంది.కాంగ్రెస్ తో రాజీ పడ్డారని టిడిపి ఆరోపించింది. ఇంతకాలం కాంగ్రెస్,టిడిపి లు మాచ్ ఫిక్సింగ్ అంటూ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్న నేపద్యంలో టిడిపికి ఇది ఒక పాయింట్ అవుతుంది.కాగా టిడిపి మొదట ప్రణబ్ కు ఓటు వేయాలని అనుకున్నా,తాజాగా ఓటింగ్ కు దూరం అవ్వాలని భావిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Deepika padukone admires rajinikanths child like enthusiasm
Babu warns tdp on lokesh entry  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more