అతను మంచి ఊపు మీదున్నాడు. ఆ సమయంలో అతను ఏం చేస్తున్నాడో అతనికే తెలియదు. కానీ అతను మాత్రం ఆమె రెండు పెగ్గులు తాగించినట్లు తెలుస్తోంది. డాన్స్ మాస్టర్ నుంచి దర్శకుడిగా టర్న్ అయిన ప్రభుదేవా ప్రస్తుతం బాలీవుడ్లో పలు క్రేజీ ప్రాజెక్టులతో దూసుకు పోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుదేవాపై ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. ఇటీవల తాను రూపొందించిన ‘రౌడీ రాథోడ్' చిత్రంలో నటించిన హీరోయిన్ సోనాక్షి సిన్హాతో ప్రభుదేవా తాజాగా ‘ఓ మైగాడ్' అనే చిత్రం చేస్తున్నాడు.
ఈ చిత్రంలో ‘గో గో గోవిందా' అనే సాంగు చిత్రీకరణ కోసం ప్రభుదేవా సోనాక్షితో మందు కొట్టించాడని, తాగిన మత్తు ఉండేలా ఎక్స్‌ప్రెషన్స్ సరిగా ఇవ్వక పోడంతో ప్రభుదేవా ఆమెతో నిజంగానే స్మాల్ పెగ్ వేయించాడని బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.అసలే ప్రభుదేవా డాన్స్ మాస్టర్. తన సినిమాల్లో దర్శకత్వం కంటే ముందే డాన్స్‌లపై దృష్టి పెడతారంతా. అందుకే ఆ పాట పర్‌ఫెక్ట్‌గా రావడానికి ప్రభుదేవా ఇలా చేశాడని అంటున్నారు. ఏది ఏమైనా తన టాలెంట్ నిరూపించుకోవడానికి ప్రభుదేవా ఇలాంటి పని చేయడం చర్చనీయాంశం అయింది.ఆమెకు అవకాశాలు రాక పోయినా సరే బికినీలు, లిప్ లాక్ సీన్లు లాంటి వాటివి చేయనంటోంది దబాంగ్ బ్యూటీ సోనాక్షి సిన్హా. ఇటీవల రౌడీ రాథోడ్ చిత్రంలో అనుష్క విక్రమార్కుడులో పోషించి పాత్రను పోషించి....బొడ్డు అందాల విషయంలో అనుష్కను మరిపించిన సోనాక్షి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం స్పష్టం చేసింది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more