రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన గ్రాఫికల్ మూవీ ‘ఈగ’. ఈగ సినిమా అడ్వాన్స్ టిక్కెట్లు జూలై 4 మొదలయింది. బుకింగ్ మొదలయిన 4 గంటల్లో అన్ని ప్రముఖ పట్టణాల్లో మూడు రోజులకు గాని టికెట్లు బుక్ అయిపోయాయని సమాచారం. హాట్ కేకుల్లా టికెట్లు అమ్ముడు పోవడం డిస్ర్డిబ్యూటర్స్ కు సంతోషాన్ని కలిగిస్తుంది. ఇది చాలా ఈగ కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో చెప్పటానికి. కలెక్షన్స్ పరంగా కొత్త రికార్డులను నెలకొల్పనుందని పలువురు అంటున్నారు. మరో 24 గంటల్లో ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన ‘ఈగ’ చిత్రం పలు భాషల్లో ఒకే రోజు విడుదలవుతుంది. నాని, సుదీప్ లు నటించిన ఈ చిత్రంలో ఈగను మెయిన్ క్యారెక్టర్ గా చేస్తూ రాజమౌళి తీసిన ఈ చిత్రంపై ఫిల్మ్ నగర్ లో పలు రకాల వాదనలు నడుస్తున్నాయి. ‘ఈగ’ను రాజమౌళి కూడా పలు విధాలుగా పబ్లిసిటీ చేస్తున్నాడు.
ఇందులో హీరో నాని కంటే ఎక్కువగా విలన్ సుదీప్ ఫోటోలనే పోస్టర్స్ పై ముద్రిస్తున్నారు. దీంతో పాటు ఈ చిత్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి రీ రికార్డింగ్ విజువల్స్ ని ప్రచారానికి వినియోగిస్తున్నారు. అయితే ఈ చిత్రం హాలీవుడ్ అవతార్ మాదిరిగా రాజమౌళికి తెలుగు అవతార్ అవుతుందని కొందరు వాదిస్తున్నారు. తెలుగులో మొట్టమొదట 100 కోట్లు వసూలు చేసిన చిత్రమవుతుందని దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇప్పటికే ట్వీట్ చేశాడు. మరికొందరు మాత్రం ఈ చిత్రం రాజమౌళికి బిగ్గెస్ట్ ప్లాప్ అని అంటున్నారు. మరి ‘ఈగ’ ఏమవుతుందో తెలియాలంటే 24 గంటలు ఆగాలి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more