Nityanandas foundation is fraud california court

Nityananda's foundation is fraud - California court,Nityanada Swami Foundation, Fraud, California Court, 1.6 Billion Dollar Compensation to Complainent Chawla, Police Arrest, Ashram Convener Nitya Gopalananda, Devotees, Donations, Obscene Activities in Ashram, Sex Agreements

Nityananda's foundation is fraud - California court

Nityananda.gif

Posted: 07/04/2012 01:11 PM IST
Nityanandas foundation is fraud california court

Nityananda's foundation is fraud - California court

అసలు పేరులోని ఆనందం లేకుండా పోతోంది .  కామ స్వామి అనీ, సెక్సానందుడనీ వార్తల్లో  నానుతోన్న  నిత్యానంద స్వామికి. ఏ ముహూర్తాన సినీ నటి రంజితతో  నిత్యానందుడి రాసలీలల వీడియో  మీడియాకెక్కిందో   అప్పటి నుంచి , నిత్యానందుడు  ఎదుర్కొంటోన్న  కష్టాలు  అన్నీ ఇన్నీ కావు.  ఆశ్రమంలో  జర్నలిస్టులపై దాడి చేసిన కేసులోనూ, అదే ఆశ్రమంలో  డ్రగ్స్ దొరికిన  కేసులోనూ నిత్యానంద  నానా రకాల  ఆరోపణలూ ఎదుర్కొంటున్నాడు.  ఈ టైమ్ లోనే,  అమెరికాలో  అయ్యగారి  నిర్వహణ వ్యవహరం తెరపైకి వచ్చింది.  రాసలీలల నిత్యానంద స్వామి వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఆయన నిర్వహణలోని ట్రస్టును అమెరికాలోని కాలిఫోర్నియా కోర్టు పెద్ద ఫ్రాడ్‌గా తేల్చింది. ఈ ట్రస్టుకు అమెరికాలో కన్వీనర్‌గా ఉన్న నిత్య గోపాలానంద అలియాస్ గోపాల చిన్నారెడ్డికి ఈ నెల 19న తగిన శిక్ష విధించనున్నట్లు కోర్టు ప్రకటించింది.

Nityananda's foundation is fraud - California court

2010 లోనే ఆశ్రమంలో నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఇతనిని కాలిఫోర్నియా పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.ప్రవాస భారతీయులైన భక్తుల నుంచి వేల కోట్ల రూపాయలను విరాళాల రూపంలో ట్రస్టు స్వీకరించిందని, అయితే ప్రకటించిన కార్యక్రమాలకు బదులు అభ్యంతరకరమైన, అశ్లీల కార్యకలాపాలు నిర్వహిస్తోందని మఫత్‌లాల్ చావ్లా అనే భక్తుడు అమెరికా కోర్టులో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. తాను విరాళంగా ఇచ్చిన మొత్తాన్ని తిరిగి ఇప్పించాలని చావ్లా కోర్టుకు విన్నవించుకోవడంతో 1.6 బిలియన్ల డాలర్ల మొత్తాన్ని ఆయనకు చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. కాగా, భక్తులతో తాంత్రిక్ సెక్స్ ఒప్పందాలు కుదుర్చుకుంటున్న మాట నిజమేనని విచారణ సందర్భంగా నిత్య గోపాలానంద అంగీకరించినట్లు తెలిసింది. ఈ తాజా పరిణామంతో నిత్యానందస్వామి మెడకు కొత్త వివాదం చుట్టుకుంది. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లాలో గల అధీనం మఠంలో నిత్యానందుడు తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. బెంగళూరులోని ధ్యానపీఠాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీజ్ చేయడంతో దీనిపై హైకోర్టులో కేసు నడుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mms clip worsens athlete pinki s plight
Mahesh babu 6 pack in sukumar direction  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more