Varun gandhis wife being considered for assembly bypoll

Varun Gandhi's wife being considered for assembly bypoll,BJP said it is considering the name of Yamini, wife of party leader Varun Gandhi, among others as its candidate for the July 8 Sitarganj assembly by-election against Uttarakhand Chief Minister Vijay Bahuguna.

Varun Gandhi's wife being considered for assembly bypoll

Varun.gif

Posted: 06/12/2012 02:59 PM IST
Varun gandhis wife being considered for assembly bypoll

 Varun Gandhi's wife being considered for assembly bypoll

ఇప్పుటి దేశ రాజకీయల్లో  భార్య భర్తల అనుబందం  ఎక్కువగా ఉంది.  భర్త రాజకీయల్లో ఉంటే .. భార్య కూడా  భర్తతో పాటు రాజకీయల్లోకి రావటానికి చాలా ఆసక్తి చూపుతున్నారట. మొన్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్  భార్య కూడా రాజకీయ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. అఖిలేష్  యాదవ్  భార్య డింపుల్ ను   ఏకగ్రీవంగా  ప్రజలు  ఎంపిగా ఎన్నుకున్నారు. ఇప్పుడు అదే బాటలో..  సోనియాగాంధీ  తొడికోడళ్లు అయిన మేనకగాంధీ  తనయుడు వరుణ్ గాంధీ భార్య కూడా రాజకీయల్లోకి రావాలనే ఉత్సాహం ఉన్నట్లు తెలుస్తుంది. వరుణ్ గాంధీకి  బీజేపి పార్టీలో కీలకమైన పదవి ఉన్నప్పటికి .. ఆయన భార్య కూడా  బీజేపి పార్టీలోకి  చేరటానికి సన్నహాలు జరుగుతున్నాయి . అయితే  ఉత్తరాఖండ్  ముఖ్యమంత్రి  విజయ్ బహుగుణ  పోటీ పడుతున్న  సితార్ గంజ్ ఉఫ ఎన్నికల్లో బిజేపి  తరుపున వరుణ్ గాంధీ భార్య  యామినిని  బరిలోకి దింపే యోచన ఉందని  బీజేపి పార్టీ నాయకులు  అంటున్నారు.

 యామిని పై బిజేపి పార్టీలో పెద్ద  చర్చ జరుగుతున్నట్లు  పార్టీ నాయకులు అంటున్నారు.  ఈ నెల 15న పార్టీ ఎన్నికల కమిటీ సమావేశంలో వరుణ్ గాంధీ భార్య యామిని  విషయం చర్చిస్తారాని  పార్టీ నాయకులు అంటున్నారు.  ఆ రాష్ట్ర  భాజపా  అధ్యక్షుడు  బీషన్ సింగ్  చూపాల్  ఈ విషయన్ని ఆలోచిస్తున్నట్లు  తెలుస్తుంది.   అయితే పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన  ఆదేశాల  మేరకే  ఈ కసరత్తు  జరుగుతోందని పార్టీ ముఖ్య నాయకులు అంటున్నారు. 


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  President of paraguay meets manmohan singh in delhi
Movie heroes original names  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more