Movie heroes original names

Movie Heroes original names, Chiranjeevi, Mohan Babu, Jagapathi Babu, Kamala Hasan, surya, Dadush, Ravi teja

Movie Heroes original names

Movie.gif

Posted: 06/11/2012 07:22 PM IST
Movie heroes original names

tollywood

సినిమా టైటిల్ లా హీరో పేరులోనూ పంచ్ ఉండాలి. అప్పుడే అభిమానులు కూడా ఆ హీరో  పేరును గర్వంగా చెప్పుకోవడానికి ఇష్టపడతారు.  అందుకే  సినిమా నటులు  సాధ్యమైనంత వరకు తమ పేరును  క్లుప్తంగా  సూటిగా.. పవర్ పుల్ గా  ఉండేలా మార్చేసుకుంటున్నారు.  కొందరు సంఖ్యాశాస్త్రం ప్రకారం  మార్చుకోగా.. మరికొందరు  తమకిష్టమైన పేర్లను వెండితెర  పేరుగా  మార్చుకున్నారు.  అలాంటి ప్రముఖ హీరోలు చాలా మంది ఉన్నారు.

  మెగా స్టార్  చిరంజీవి అసలు పేరు ఏమిటో  తెలుసా?  శివశంకర వరప్రసాద్.  అలాగే  కమల్ హాసన్  అసలు పేరు పార్థసారథి.   కమల్ హాసన్ మాదర్ మాత్రం  పార్థూనే అని పిలుస్తుందట.  మోహన్  బాబును తన  స్నేహితులు  , సన్నిహితులు  ఇప్పటికి  భక్తా అని  పిలుస్తుంటారట.   అలా ఎందుకు  పిలుస్తారు  అంటే..  ఆయన అసలు పేరు  భక్తవత్సల నాయుడు కాబట్టి.  తమిళ హీరో  విక్రమ్  అసలు పేరు జాన్  కెనడీ.  అతన్ని ముద్దుగా  కెన్నీ అని క్లాస్ మేట్స్  పిలుస్తారట.  ఇక జగపతి  బాబు  పూర్తి పేరు  జగపతి చౌదరి.  ఆయన మిత్రులంతా  చౌ అని పిలుస్తారట.

ఇక కొత్త హీరో  నాని అసలు పేరు ఘంటా నవీన్  కుమార్. సినిమాల్లోకి  రాగానే అతని పేరు నానిగా మారిపోయింది.  స్నేహితులు  మాత్రం  ఇప్పటికీ నవీన్ అనే పిలుస్తారట.  రవితేజ కూడా  అసలు ఉందట.  ఆయన్ని  భూపతిరాజు రవిశంకర్ రాజు.  కానీ అందరు రవి అని పిలుస్తారు.  కమెడియన్ క్రిష్ణభగవన్  అసలు పేరు పాపారావు చౌదరి .  ముద్దుగా కిట్టబాబు పిలుస్తారట. 

ఇక తమిళ కథానాయకులు పేర్లు  సూర్య, ధనుష్  లు అసలు పేర్లు కావట,  సినిమాల్లోకి వచ్చాక  మార్చుకొన్నవేనని అంటున్నారు. 

సూర్య -  శరవణన్ , ధనుష్ -  వెంకటేష్ ప్రభు,  నయన తారా – డయానా మరియమ్  కురియన్ ,  స్నేహ  - సుహాసిని,  ఛార్మి -  సుర్డీప్ కౌర్ ,  సలోని  - వందన అశ్వని,  భావన -  కార్తీక మీనన్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Varun gandhis wife being considered for assembly bypoll
Kola resurfaces with list of naidu s swiss bank accounts  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more