Shruti hassan in great demand

Shruti Hassan in great demand,Shruti Hassan in hot demand in Tollywood,Shruti Hassan is in much demand in Telugu films,Shruti Hassan Tollywood,Shruti Hassan,

Shruti Hassan in great demand

Shruti.gif

Posted: 06/09/2012 01:25 PM IST
Shruti hassan in great demand

Shruti Hassan in great demand

విలక్షణ నటుడు కమల్ హాసన్ ముద్దుల కూతురు శ్రుతి హాసన్ వెండితెర ప్రవేశం చేయటం జరిగిన .. ఆమెను విజయం మాత్రం వరించలేదు. కొలీవుడ్ లోను ఇటు టాలీవుడ్ లోను కొన్ని సినిమాలు చేసినప్పటికి సినిమా విజయం ఒక్కటి సాధించలేకపోయింది శ్రుతి హసన్. అయితే నిరాశ చెందకుండా వచ్చిన అవకాశన్ని సద్వినియోగం చేసుకుంటు ముందుకు పోతుంది శ్రుతి. ఆమెను అందరు ప్లాప్ హీరోయిన్ గా ముద్ర వేయటం జరిగిందట.  అంతేకాకుండా .. కొంత మంది హీరోలైతే .. ఆమెది ఐరన్ లెగ్ అని కూడా పిలవటం ప్రారంభించారట. కానీ శ్రుతి హాసన్ ఎలాంటి విమర్శలును పట్టించుకోకుండా.. తన కేరియర్ పై మనస్సు పెట్టిన తరుణంలో.. శ్రుతిహాసన్ కు   పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించే అకాశం రావటంతో.. ఆమె ఆనందానికి  హద్దులు లేకుండా పోయిందట.

తన కేరియర్ ను చక్కదిద్దే  ఒక్క మగాడు పవన్ కళ్యాణ్ అని గుర్తించిన శ్రుతిహాసన్  గబ్బర్ సింగ్ సినిమా కోసం చాలా కష్టపడిందట. ఆమె కష్టంలో  పవన్ కళ్యాణ్ కు వాటా ఉందని  శ్రుతి హాసన్ తన సన్నిహితులతో అంటుందట.  ఆమె అనుకున్నట్లుగానే ..గబ్బర్ సింగ్  శ్రుతిని చుక్కల లోకంలోకి తీసుకుపోయింది. గబ్బర్ సింగ్ హిట్‌తో ఒక్కసారిగా స్టార్‌డమ్ తెచ్చుకున్న అందాల తార శ్రుతి హాసన్ .మెల్లిగా ఎక్స్‌పోజింగ్ చేస్తోంది. సినిమాల్లో అనుకునేరు. కాదు బయట కూడా తెగ చూపిస్తోందట.

శ్రుతి హాసన్ ఖాతలో గొప్ప హిట్ పడటంతో.. ఆమె తన రేంజ్ మార్చినట్లు  తెలుస్తుంది. ఇక నుండి శ్రుతి హాసన్ ఒప్పుకునే సినిమాలకు  భారీగా డిమాండ్ చేస్తున్నట్లు  దర్శక నిర్మాతలు అంటున్నారు.  కథలో కూడా శ్రుతి హాసన్ ఎక్కువ భాగం కథ ఉండాలట. అంతేకాకుండా  హీరోకు ఇచ్చిన రేటు తనకు ఇవ్వాలని  డిమాండ్ చేస్తుందట. శ్రుతి హాసన్  భారీ పెంచటంతో  ఆమె దగ్గరు దర్శక నిర్మాతలు వెళ్లటానికి భయపడుతున్నారని  టాలీవుడ్ వాసులు అంటున్నారు. ఇటీవల చెన్నై నుండి ముంబాయికి మారిన శ్రుతి హాసన్ ఖర్చులు పెరిగినాయి కాబట్టి నారేటు పెంచినట్లు తన సన్నిహితులతో అంటుందట.  అందుకోసం  ఈ మద్య షాపు ఓపెనింగ్ లు కూడా చేస్తుందని టాలీవుడ్ గుసగుసలాడుకుంటున్నారు.

గబ్బర్ సింగ్ హిట్‌తో ఒక్కసారిగా స్టార్‌డమ్ తెచ్చుకున్న అందాల తార శ్రుతి హాసన్ .మెల్లిగా ఎక్స్‌పోజింగ్ చేస్తోంది. సినిమాల్లో అనుకునేరు. కాదు బయట కూడా తెగ చూపిస్తోందట. హిట్ హీరోయిన్ అంటే చాలు.. ఆయా షాపుల యజమానులు రిబ్బన్ కటింగ్‌లకు తెగ ఆఫర్ చేస్తుంటారు. ఈమధ్య ఓ గోల్డ్ షోరూం ఓపెనింగ్‌కు వచ్చిన శ్రుతి పైనంతా చాలా"ఓపెన్"గా చూపించేసిందట. దాంతో షాపు వద్ద ఉన్న కుర్రకారు చొంగ కార్చుకున్నారట. అంతేకాదు.. శ్రుతి హాసన్ షాపు బయట రోడ్డు మీద కూడా కాస్తంత దూరం అలా ఓపెన్‌గా చూపిస్తూ నడుచుకుంటూ వెళ్లేసరికి, రోడ్డంతా జామ్ అయిపోయిందట. పోలీసులు రంగప్రవేశం చేయాల్సినంతగా జామ్ అయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బయటే ఇంత ఎక్స్‌పోజ్ చేస్తే ఇక సినిమాల్లో వేరే చెప్పాలా..? దర్శకనిర్మాతలు ఇది చూస్తే ఇక ఆమెతో చూపించే సినిమాలు తీయకుండా ఉంటారా మరి. చూద్దాం... ఎన్ని సినిమాలు ఎగరేసుకెళుతుందో..?!!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiranjeevi comments on y s jagan
Ys vijayamma election campaign at parakala  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more