వైఎస్ జగన్ కు విజయవాడ ఎంపీ లగడపాటి రాజాగోపాల్ ఒక సవాల్ విసిరాడు. జగన్ దమ్ముంటే.. ధైర్యం ఉంటే.. నేను చెప్పిన దాని ప్రమాణం చేయాలాని లగడపాటి డిమాండ్ చేశాడు. జగన్ పై ఎదురు దాడి చేస్తున్న వారి లగడపాటి ప్రధముడు. అక్రమాస్తుల కేసులో అరెస్టయిన జగన్ నిర్దోషిత్వంపై ఆయన తల్లి విజయలక్ష్మి బైబిల్‌పై ప్రమాణం చేసి నిరూపించుకోగలరా అని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సవాల్ విసిరారు.
జగన్ అసత్య ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ ఆదిలోనే ఖండించలేకపోయిందన్నారు. జరిగిన పొరపాటును సరిదిద్దుకొని ప్రస్తుతం వాస్తవాలను ప్రజలకు చేరవేస్తున్నామని అన్నారు. దీనివల్ల ప్రజల్లో కొంతమేర మార్పు వచ్చిందని, త్వరలోనే పూర్తిస్థాయిలో వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పథకాలను వైఎస్ఆర్సీపీ తమ పథకాలుగా పార్టీ జెండాలో పెట్టుకోవడం సిగ్గుచేటన్నారు. మహారాష్ట్ర, న్యూఢిల్లీ, అసోంలలో మూడుసార్లు, మరికొన్ని రాష్ట్రాలలో రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని గుర్తుచేస్తూ రాష్ట్రంలో వైఎస్ పుణ్యాన కాంగ్రెస్ పార్టీ గెలిచినట్లు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత కేంద్రంలో ఎంపీ సీట్లు పెరుగుతూ వచ్చాయని, అది సోనియా నాయకత్వ పటిమ అని పేర్కొన్నారు. వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు అధికారం మాటున జరిగిన అవినీతి అక్రమాలకు జగనే కారకుడని ఆరోపించారు. అన్ని వర్గాలకు ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే న్యాయం జరుగుతోందని, ఒకవేళ న్యాయం జరగకపోతే పోరాడి సాధించుకునే స్వేచ్ఛ తమ పార్టీలోనే ఉందన్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more