విశ్వనాథన్ ఆనంద్ వివాదాలకు ఎప్పుడు దూరంగా ఉంటాడు. సౌమ్ముడిగా గుర్తింపు ఉంది. ప్రత్యర్థి పై కూడా పరుషంగా ఎన్నడూ వ్యాఖ్యలు చేసి దాఖాలు లేవు. అలాంటి ఆనంద్ మాజీ ప్రపంచ చెస్ ఛాంపియన్ , రష్యన్ చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. 2011 నుంచి తనను రిటైర్ చేయించేందు కు కాస్పరోవ్ ప్రయత్నిస్తున్నాడని ఆనంద్ ఆరోపించాడు. గెల్పాండ్ తో ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ జరుగుతున్న సమయంలో కాస్పరోవ్.. ఆనంద్ ప్రేరణ కోల్పోయాడు . ఆనంద్ ఆట దిగజారింది. లాంటి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయినా ఆనంద్ ఏకాగ్రత కోల్పోలేదు. గెల్పాండ్ ను ఓడించి ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ ను నిలబెట్టుకున్నాడు. చెస్ కు దూరమయ్యానన్న బాధ కాస్పరోవ్ లో ఉన్నట్లుంది అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు ఆనంద్ చెబుతున్నాడు.
ప్రపంచ చెస్ ఛాంపియన్ గా లభించినంత గుర్తింపు బహుశా అతడికిప్పుడు లఛింటం లేదేమో. దీనికి తోడు తొందరగా రిటైరయ్యాన్న బాధ ఉన్నట్లు ఉంది. అందుకే అసహనంతో ఏవేవో మాట్లాడుతున్నాడని ఆనంద్ అంటున్నారు. 2005 లో కాస్పరోవ్ రిటైరయ్యడు. 2011 నుంచి నన్ను కూడా రిటైర్ చేయించేందుకు ప్రయత్నిస్తున్నాడు . గత ఐదు సంవత్సరాలుగా తిరుగులేని ప్రపంచ చెస్ ఛాంపియన్ టైటిల్‌ను నిలబెట్టుకున్న విశ్వనాథన్ ఆనంద్ చెస్‌ని వదిలివేసే ఆలోచన లేదని అన్నాడు. ఐదవ సారి ప్రపంచ ఛాంపియన్ టైటిల్‌ను సాధించడం తనకు ఎంతో ఆనందానిచ్చిందని... ఐతే బోరిస్ గెల్ఫాండ్‌తో జరిగిన రాపిడ్ టైబ్రేక్‌లో విజయం సాధించడం కాస్త "క్లిష్టమైన" చర్యగా పేర్కోన్నాడు. ఐదవ సారి ప్రపంచ ఛాంపియన్ షిప్ తనకు మరింత బలాన్ని చేకూర్చిందని చెప్పాడు. చెస్ ఆడడం నాకు చాలా సంతృప్తినిస్తుందని.. రిటైర్ అవ్వడానికి నాకు ఎటువంటి రీజన్ కనిపించలేదని తన దీర్ఘ కాలిక స్పాన్సర్ NIIT నిర్వహించిన సన్మానోత్సవ సభలో పాత్రికేయులతో మాట్లాడారు. అంతక ముందు వరల్డ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన విశ్వనాథన్ ఆనంద్‌కు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ఆనంద్ అభిమానులు, చెస్ ప్రముఖులు ఆనంద్‌కు చెనై ఎయిర్‌పోర్టులో ఘనంగా స్వాగతం పలికారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more