Kajal agarwal is good heroine

kajal agarwal is good Heroine,Kajal Agarwal Gallery stills images clips Telugu Actress Telugu movies Telugu trailers ringtones songs Telugu film gallery wallpapers previews reviews

kajal agarwal is good Heroine

kajal001.gif

Posted: 06/04/2012 07:21 PM IST
Kajal agarwal is good heroine

kajal agarwal  is good Heroine

కాజల్‌కి ఓర్పు కూడా చాలా ఎక్కువట. అందుకే పరిశ్రమలో కాజల్‌ని అందరూ ‘మంచి అమ్మాయి’ అంటుంటారు.   ‘లక్ష్మీకళ్యాణం’ నుంచి ‘మగధీర’ ముందు వరకూ కాజల్ చిన్న సినిమాల హీరోయిన్. అప్పట్లో కాజల్ లొకేషన్‌కి రాగానే నిర్మాత నుంచి లైట్‌బోయ్ వరకూ అందరినీ పనిగట్టుకొని మరీ పలకరించేవారట. విశేషమేంటంటే... ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా హవా సాగిస్తున్న కాజల్... ఇప్పటికీ అదే పద్ధతిని ఫాలో అవుతున్నారు.కాజల్ మంచితనాన్ని ప్రతిబింబించే ఓ సంఘటన ఇటీవల ఓ సినిమా షూటింగ్‌లో చోటు చేసుకుందట. విషయంలోకెళ్తే... సౌత్ ఇండియాకు సంబంధించిన ఓ ప్రముఖ హీరో సినిమా షూటింగ్ జరుగుతోంది. అందులో కాజలే హీరోయిన్. ఎక్కువగా ప్రాక్టికల్ జోక్స్ వేసే ఆ హీరోగారు, సిగరెట్ తాగుతూ... పొగను కాజల్ మొహంపై వదిలారట. కాజల్ దాన్ని లైట్‌గా తీసుకున్నారట. ఆ హీరోగారు అంతటితో ఆగకుండా... పదే పదే కాజల్ మొహంపై సిగరెట్ పొగను ఊదటం మొదలుపెట్టారని సమాచారం. దాంతో ఆ పొగను పీల్చలేక కాజల్ ఉక్కిరిబిక్కిరి అయిపోయారట.

ఆ సంఘటనతో అక్కడున్న యూనిట్ సభ్యులందరూ ఆందోళనకు గురయ్యారట. అంత జరుగుతున్నా కాజల్ మోములో చిరునవ్వు చెదరలేదట. కాజల్‌లోని ఓర్పుని చూసి విస్తుపోవడం అక్కడున్నవారి వంతైంది. పరిశ్రమలో ఎదగడానికి మంచితనానికి మించిన క్వాలిఫికేషన్ మరొకటి లేదని కాజల్ నిరూపించారని అక్కడున్నవారందరూ అనుకున్నారట. దటీజ్ కాజల్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nandamuri tarakaratna new movie mike testing 143 shooting
Lagadapati rajagopal by election campaign in nellore  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more