Ys vijayamma faces police harassments

YS Vijayamma faces police harassments,,cbi team,fake b schools,hyderabad,jagan,jagans wife,judges residence,ornaments,police harassments,trs,ys vijayamma,ysrcp,politics

YS Vijayamma faces police harassments

YS.gif

Posted: 06/04/2012 05:41 PM IST
Ys vijayamma faces police harassments

YS Vijayamma faces police harassments

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని ఉద్దేశ్య పూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం వారిపై కక్ష సాధిస్తోందని, ఇందులో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు తదితరుల వాహనాలను ఎందుకు చెక్ చేయడం లేదని వారు ప్రశ్నించారు. కాగా రోజూ వారి చర్యల్లో భాగంగానే తాము విజయలక్ష్మి బ్యాగేజిని చెక్ చేశాకమని డిఎస్పీ చెప్పారు. చెక్కింగులో తమకు ఏమీ లభించలేదని, దీంతో వారిని ముందుకు సాగేందుకు అనుమతించామని చెప్పారు. కాగా తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయలక్ష్మి బ్యాగేజ్ తనిఖీ వెనుక కుట్ర ఉందని వైయస్సార్ కాంగ్రెసు ఆరోపించింది. విజయమ్మ, షర్మిల బ్యాగేజ్‌లను పలు చెక్ పాయింట్ల వద్ద తనిఖీ చేస్తున్నారని, మహిళా పోలీసులు చెక్ చేయడం లేదని వారు ఆరోపిస్తున్నా విజయమ్మకు ఒక్కసారి కళ్లుతెరిసి  చూడాలని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

ఉప ఎన్నికల నిమిత్తం రాష్ట్రంలో ఎక్కడైన ఎప్పుడై తనిఖీలు చేసే హక్కు సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఉందని తెలుసుకోవాలి. ఎందుకంటే .. చట్టం ముందు అందరు సమానులే  కాబట్టి. నిన్న మిమ్మల్ని చెక్ చేశారు.. ఈ రోజు  డిప్యూటి ముఖ్యమంత్రి  రాజనర్సింహ వాహనాన్ని కూడా చెక్ చేయటంతో.. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కళ్లు తెరుచుకోవాలిన కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి రాజనర్సింహ వాహనాన్ని విశాఖ జిల్లా నక్కపల్లి మండలం కాగిత గ్రామం పరిధిలో ఉన్న టోల్‌గేట్ వద్ద సిఐఎస్ఎఫ్ సిబ్బంది తనిఖీ చేశారు. ఉప ఎన్నికల నేపథ్యంలో 24 గంటలూ ఇక్కడ సిఐఎస్ఎఫ్ సిబ్బంది వచ్చేపోయే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. పాయకరావుపేటలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేందుకు విశాఖ నుంచి డిప్యూటీ సిఎం తన వాహనంలో వెళుతుండగా తనిఖీ చేశారు. ఉపముఖ్యమంత్రి కాన్వాయ్ అయినా.. నిబంధనల ప్రకారమే వ్యవహరించారు.

అదే విధంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయలక్ష్మి, ఆమె కూతురు షర్మిళ బ్యాగేజ్‌ని పోలీసులు చెక్ పాయింట్ వద్ద చెక్ చేసిన విషయం తెలిసిందే. అియతే  రామచంద్రాపురంలో ప్రచారం ముగించుకొని నరసాపురం వెళుతున్న విజయలక్ష్మి, షర్మిళ కాన్వాయ్‌ని పోలీసులు దిండి చెక్ పోస్టు వద్ద ఆపి, వారి బ్యాగులను చెక్ చేయటం జరిగింది.  తమ బ్యాగులను చెక్ చేయడంపై పోలీసులను ప్రశ్నించిన విజయమ్మ ఒక్కసారి చట్టం గురించి తెలుకోవాలని  కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. .  వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు, విజయమ్మ ఇప్పుడేమంటారు అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  No retirement yet for viswanathan anand
Arrest of ap minister industrialist likely  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more