Shane warne and elizabeth hurley enjoy a leisurely lunch

Shane Warne and Elizabeth Hurley enjoy a leisurely lunch,Elizabeth Hurley Shane Warne eyes hands England versus West Indies cricket match

Shane Warne and Elizabeth Hurley enjoy a leisurely lunch

Warne.gif

Posted: 05/29/2012 06:39 PM IST
Shane warne and elizabeth hurley enjoy a leisurely lunch

Shane Warne and Elizabeth Hurley enjoy a leisurely lunch

తాను మెచ్చిందే రంభ.. మునిగిందే గంగ అన్నట్టుగా ఉంది క్రికెట్ లెజెండ్ షేన్ వార్న్ గాళ్‌ఫ్రెండ్ ఎలిజబెత్ హర్లీ తీరు..! తన ప్రియుడు వార్న్ సహజ సుందరాంగుడు అని కితాబిస్తోంది ఈ అమ్మడు. అందుకే.. వార్న్‌కు మేకప్ చేసుకోవాల్సిన అగత్యం పట్టలేదని గట్టిగా చెబుతోంది. వార్న్ సౌందర్య సాధనాల (కాస్మోటిక్స్)ను వాడతాడని ఇటీవల వచ్చిన వార్తలను హర్లీ కొట్టిపారేసింది. ‘షేన్.. కనీసం ఐ లైనర్ కూడా వాడడు తెలుసా? అతని కళ్లు సహజంగానే అందంగా ఉంటాయ్. ఓవరాల్‌గా అతని ఫిజిక్ సూపర్‌గా ఉంటుంది. అతను సహజ అందగాడు. ఈ సౌందర్యం వార్న్‌కు జీన్స్ ద్వారా సంక్రమించింది’ అని వివరణ కూడా ఇచ్చింది మరి... వార్న్ పెదాలు దొండపండులా ఎర్రగా ఉంటాయి కదా మేకప్ చేసుకోకుండా ఎలా సాధ్యం అనడిగితే, తమ ముద్దులాటలో బహుశా తన అధర సౌందర్యం... వార్న్ లిప్స్‌ను షైన్ చేసివుండొచ్చు అని కొంటెగా బదులిచ్చింది! వార్నీ.. హర్లీ!

Shane Warne and Elizabeth Hurley enjoy a leisurely lunch

ప్ర పంచ మేటి బ్యాట్స్‌మెన్‌ను కూడా తన స్పిన్ మాయాజాలంతో కంగుతినిపించిన ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్‌కు సినీనటి, మోడల్ ఎలిజబెత్ హర్లీని ఆకట్టుకోవడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఎంతో కష్టపడితేగానీ హర్లీ మనసను దోచుకోవడం వార్న్‌కు సాధ్యం కాలేదు. 2010లో ఇంగ్లాండ్‌లో జరిగిన ఒక రేసింగ్ ఈవెంట్‌లో వార్న్ తొలిసారి హర్లీని చూసి మనసు పారేసుకున్నాడు. కొద్ది రోజుల్లోనే వార్న్ తన ట్విటర్‌లో ఈ విషయాన్ని చెప్పకనే చెప్పాడు. హర్లీ కూడా ట్విటర్‌లోనే సమాధానం చెప్పింది. ట్విటర్‌లో ఫొటోలను పెట్టాలంటూ వార్న్‌ను కోరింది. గత ఏడాది అక్టోబర్ నుంచి నవంబర్ చివరి వారం వరకు ట్విటర్ సందేశాలు జోరుగానే సాగాయి. ఒక చానెల్‌లో తాను నిర్వహించే ‘వార్నీ’ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా హర్లీని వార్న్ ఆహ్వానించడంతో వీరిద్దరి మధ్య ‘సంబంధం’ తెరపైకి వచ్చింది. డిసెంబర్ మాసంలో అరుణ్ నాయర్‌తో తన వివాహ బంధానికి తెరపడినట్టు హర్లీ ప్రకటించి, పరోక్షంగా వార్న్‌కు లైన్ క్లియర్ చేసింది.

మూడు నెలల తర్వాత, ఏప్రిల్ మాసంలో హర్లీ ఇంగ్లాండ్ నుంచి ప్రత్యేకంగా భారత్‌కు వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో వార్న్‌కు మద్దతు తెలపడమే పనిగా పెట్టుకుంది. వీరిద్దరూ బహిరంగంగానే ముద్దులు పెట్టుకుంటున్న ఫొటోలకు విస్తృత ప్రచారం లభించింది. వార్న్, హర్లీ ప్రేమకు ఇదో సంకేతమని మీడియా కథనాలు ప్రచురించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Wedding bells for saif and kareena in october
Bjp party support to ys jagan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more