Wedding bells for saif and kareena in october

Wedding bells for Saif and Kareena in October,Kareena Kapoor,Saif Ali Khan,Saif Kareena marriage,October 16,Bollywood wedding

Wedding bells for Saif and Kareena in October

Kareena.gif

Posted: 05/29/2012 06:51 PM IST
Wedding bells for saif and kareena in october

Wedding bells for Saif and Kareena in October

ఇదిగో పెళ్లి అదిగో పెళ్లి అంటున్నారు కానీ ఇప్పటివరకు ఇద్దరూ పెళ్లి పీటల మీద కూర్చోలేదు. పెళ్లి అనేది మగవాళ్ల కెరీర్‌కి ఎలా అడ్డంకి కాదో ఆడవాళ్ల కెరీర్‌కి కూడా అలానే అడ్డంకి కాకూడదు. అందుకే పెళ్లయిన తర్వాత కూడా నేను నిక్షేపంగా సినిమాల్లో కంటిన్యూ అవుతానంటుంది కరీనాకపూర్. సైఫ్‌అలీఖాన్‌తో కరీనా ప్రేమాయణం ఆరంభమై దాదాపు నాలుగేళ్లయ్యింది. ఇ గత ఏడాది పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ సైఫ్ తండ్రి నవాబ్ పటౌడి చనిపోవడంతో వీరి వివాహం వాయిదా పడింది.

ఈ ఏడాది ఒకింటివారు కాబోతున్నారట. అక్టోబర్ 16న పెళ్లి ముహూర్తం ఖరారు చేశారని సమాచారం. పెళ్లి తర్వాత సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తారా? అనే ప్రశ్నను కరీనా ముందుంచితే -‘‘పెళ్లి వల్ల నా లైఫ్‌స్టయిల్‌లో ఏమాత్రం మార్పు రాదు. వృత్తిపరంగా కూడా ఎలాంటి మార్పూ ఉండదు. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. టైమ్‌పాస్ కోసం కాకుండా ఎంతో ఇష్టంగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాను. మన భారతీయ నటి జోరా సెహగల్ గురించి తెలిసే ఉంటుంది.

ఆమెకిప్పుడు వందేళ్లు. ఈ వయసులో కూడా అడపా దడపా ఆమె సినిమాల్లో నటిస్తున్నారు. నేను కూడా ఆమెనే ఫాలో అవ్వాలనుకుంటున్నా. ప్రస్తుతం చేస్తున్న ‘హీరోయిన్’ చిత్రం షూటింగ్ జులై 25లోపు పూర్తవుతుంది. ఆ తర్వాత సంజయ్‌లీలా భన్సాలీ రూపొందించనున్న ‘రామ్‌లీలా’ షూటింగ్ ఆరంభమవుతుంది. ఈ చిత్రంతో పాటు మరో భారీ చిత్రం కూడా అంగీకరించాను. అది ఈ సంవత్సరం చివర్లో ఆరంభం అవుతుంది. పెళ్లి తర్వాత కూడా నేను హ్యాపీగా సినిమాలు చేస్తాననడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని అంటుంది కరీనా .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Balakrishna s sensational dialogues in adhinayakudu
Shane warne and elizabeth hurley enjoy a leisurely lunch  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more