Tdp suspends mysura reddy for proximity with jagan mohan reddy

TDP suspends Mysura Reddy for proximity with Jagan Mohan Reddy,Jagan Mohan Reddy, Mysura Reddy, Chandrababu Naidu, TDP, YSR Congress, Congress

TDP suspends Mysura Reddy for proximity with Jagan Mohan Reddy

TDP.gif

Posted: 05/25/2012 08:39 PM IST
Tdp suspends mysura reddy for proximity with jagan mohan reddy

TDP suspends Mysura Reddy for proximity with Jagan Mohan Reddy

గత ఎన్నికల సమయంలో   కాంగ్రెస్ సీటు ఇవ్వలేదని .. తెలుగుదేశం పార్టీలో  చేరిన మైసూరా రెడ్డి ఇప్పుడు టిడిపి వదిలి .. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అడుగుపెట్టాడు.  మొన్న చంద్రబాబు కూడా  రాజ్యసభ సీటు కు మైసూరా రెడ్డి ఎంపిక చేయకపోవటంతో.. అగిన మైసూరా రెడ్డి  బాబు గుడ్ బై చెప్పి జగన్ కు వెల్ కమ్ చెప్పినట్లు  మీడియా వారు అంటున్నారు.  పదవి కోసం పార్టీలు మారుతున్న మైసూరా ఎన్నిరోజులు  జగన్ తో ఉంటాడో  చూడాలంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు .

పదవులే పరమావధిగా మైసూరా రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నారని టిడిపి క్రమశిక్షణా సంఘం చైర్మన్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. మైసూరాది పచ్చి అవకాశవాదం అన్నారు. టిడిపిలో ఆయనకు మంచి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఆయనకు ఓసారి రాజ్యసభ ఇచ్చామని, అయితే అందరికి ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనతో రెండోసారి ఆయన అడిగినప్పటికీ తాము ఇవ్వలేదన్నారు. దీంతో ఆయన పదవి దక్కక పోవడంతో తమ పార్టీకి దూరమయ్యారన్నారు.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు ఎం.వి.మైసూరా రెడ్డి  వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి ఈయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.  వైఎస్ జగన్‑మోహన్ రెడ్డికి ఎంవీ మైసూరారెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆయన ఈరోజు ఉదయం జగన్‑తో భేటీ అయ్యారు. అనంతరం మైసూరారెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనకు ఏ బాధ్యత ఇచ్చినా స్వీకరిస్తానని, పార్టీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. జగన్‑కు ప్రజాదరణ ఉందని, ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని మైసూరారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

జగన్‑ను రాజకీయంగా ఎదుర్కోలేకనే కాంగ్రెస్ కుట్రలకు పాల్పడుతుందని మైసూరారెడ్డి అన్నారు. సీబీఐ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఇదంతా ఢిల్లీ పెద్దల కుట్ర అని మైసూరారెడ్డి అన్నారు. తాను ఎన్నడూ చంద్రబాబునాయుడును రాజ్యసభ సీటు అడగలేదని ఆయన తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chegondi harirama jogaiah
Om sri suryanarayana swamyvari devasthanam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more