ఈ మద్య కాలంలో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకులు అందరు దేవుళ్ళు చుట్టు తిరుగుతున్నారు . రాష్ట్రంలో ఉన్న ప్రముఖమైన ఏ గుడిలో చూసిన ఎవరో ఒక రాజకీయ నాయకుడు దేవుని దర్శనం కోసం క్యూలో ఉంటున్నారు. ఇప్పుడు సిబిఐ వాళ్లతో గుళ్ళకు రాజకీయ నాయకుల తాకిడి ఎక్కవైందని ఆలయ కర్తలు అంటున్నారు . ఈ రాజకీయ నాయకుల రాకతో గుళ్ళకు రాబడి పెరిగిందని వారు అంటున్నారు . ఈ రాజకీయ నాయకుల వలన సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికి వీరి ఉరవడి తగ్గలేదని ఆలయ ప్రధాన పుజారులు అంటున్నారు.
గుడి ఎలా ఉంటుందో తెలియాని రాజకీయ నాయకులు కూడా గుడి రావటం ప్రజలు ఆశ్చర్య పోతున్నారు . ఇప్పుడు వీరు ఇలా ఎందుకు గుళ్ళు చుట్టు తిరుగుతున్నారయ్య అంటే .. వారు అవినీతి అనే పాపాని కడిగేసుకోవటానికి గుడికి వస్తున్నారని ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు అంటున్నాడు. పాపం మోపిదేవి కూడా తన పాపాం కడిగేసుకోవాలని సూర్యనారాయణ చెంతకు వెళ్ళినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ప్రతేక్యమైన పూజలు కూడా చేయించాడట. అయిన గానీ ఆ సూర్య దేవుడు మోపిదేవి పై కరుణ చూపలేదని మోపిదేవి ముఖ్య సన్నిహితులు అంటున్నారు .
శ్రీకాకుళం అరసవెల్లి శ్రీసూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు చాలా మంది ఉన్నారట. కానీ, వారిని ఆదిత్యుడు కరుణించడం లేదట మద్యం ముడుపులు, జగన్ కేసుల నుంచి బయటపడటానికి ఏకంగా ఆరు వారాల పాటు మంత్రి మోపిదేవి అరసవెల్లి ఆదిత్యుడి సన్నిధికి వెళ్లాటం, . మాఘ మాసం, వైశాఖ మాసాల్లో ఇంచుమించుగా ప్రతీ ఆదివారం మోపిదేవి సూర్య భగవానుడి దర్శనానికి వెళ్లేవారట. కానీ మోపిదేవి ఆదిత్యుడు కరుణించలేదని స్థానికులు అంటున్నారు .
మోపిదేవి చేసిన పూజలకన్నా సీబీఐ చార్జిషీట్లు బలంగా ఉన్నయేమో.! అని స్థానికులు అనుకుంటున్నారు . ఇలాగే ఓఎంసీ కేసులో నిందితురాలు ఐఏఎస్ శ్రీలక్ష్మి కూడా భర్తతో పాటు వచ్చి స్వామిని దర్శించుకున్నారట. ఆ మరుసటి రోజే ఆమె అరెస్ట్ కావాటం జరిగిందని ప్రజలు అంటున్నారు .. అక్రమాలను ఆదిత్యుడు సహించడు మరి.. అంటున్నారు స్థానికులు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more