Salman khan shocked with gabbar singh craze

Salman Khan shocked with Gabbar Singh craze,alman,Khan,Shocked,With,Gabbar,Singh,Craze,2010 superhit movie Dabangg,good hindi cinema,abroad, gabbar singh ,Looking at the craze pawan’s telugu version is generating,

Salman Khan shocked with Gabbar Singh craze

Salman.gif

Posted: 05/18/2012 07:06 PM IST
Salman khan shocked with gabbar singh craze

Salman Khan shocked with Gabbar Singh craze

ఇన్నాళ్లూ తెలుగు హీరోల చిత్రాలు తాను రీమేక్ చేస్తూంటే.. ఇప్పుడు తన చిత్రం రీమేక్ చేసి అంత పెద్ద హిట్ కొట్టడం ఆయనికి విచిత్రంగా ఉంది. గబ్బర్ సింగ్ సినిమా కలెక్షన్స్ అంతటా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. నేషనల్ మీడియా సైతం ఈ చిత్రం గురించి ఓ రేంజిలో అప్ డేట్స్ ఇస్తోంది. ఈ నేపధ్యంలో గబ్బర్ సింగ్ ఒరిజనల్ చిత్రం దబాంగ్ హీరో సల్మాన్ ఖాన్ స్పందించారు. ఆయన ఈ కలెక్షన్స్ ని చూసి షాక్ అయ్యారు. తమిళంలో ఓస్తి పేరుతో శింబుతో చేసినా వర్కవుట్ కాని ఈ సినిమా పూర్తి మార్పులతో తెలుగులో చేయటాన్ని, అది పెద్ద హిట్టవటాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

Salman Khan shocked with Gabbar Singh craze

ఈ విషయమై సల్మాన్ మాట్లాడుతూ... సౌత్ లో హీరోలను దేముడులా ఆరాధిస్తారని తెలుసు. కానీ నేను ఓ హీరోకి ఇంత ఫాలోయింగ్, ఇంత క్రేజ్ ఊహించలేదు. ఈ మానియా చూస్తూంటే, నాకూ తెలుగులో ఓ చిత్రం చేయాలనిపిస్తోంది అన్నారు. గబ్బర్ సింగ్ ఓవర్ సీస్ లో కూడా దబాంగ్ కన్నా ఎక్కువ బిజినెస్ చేస్తోందని బాలీవుడ్ ట్రేడ్ పండితులు తరుణ్ ఆదర్స్ లాంటివాళ్లు చెప్తున్నారు. ఇక సల్మాన్ ఈ చిత్రంలోని కెవ్వు కేక పాటకు చాలా ఇంప్రెస్ అయ్యాడని, తన దబాంగ్ 2లో ఆ పాటను పెట్టే అవకాశముందని బాలీవుడ్ టాక్. ఇక సల్మాన్ మరదలు మలైకా అరోరా ఈ చిత్రంలో ఐటం సాంగ్ చేసింది. గబ్బర్ సింగ్ ఒరిజనల్ దబాంగ్ లో ఆమె చేసిన ? మున్నీ బదనాం హుయే? పాట పెద్ద హిట్ గా మారింది. ఇక అభిమానుల అంచనాలకు ఏమాత్రం తీసి పోకుండా ఈ ఐటం సాంగు ఉంటుందని, అందుకే ఈ పాట కోసం మలైకా అరోరాను ప్రత్యేకంగా ఎంపిక చేసినట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఈ పాటకోసం చాలా మంది బాలీవుడ్ స్టార్స్ ని చూసినా చివరకు ఆమెనే ఫైనల్ చేసారు. అలాగే రాజమౌళి సైతం కెవ్వు కేక పాటకు నిరాశ చెందినట్లు ట్వీట్ చేయటం వార్తల్లో నిలిచింది. ఈ పాట నిమిత్తం మలైకాకు కోటి రూపాయలు వరకూ పే చేసారని అప్పట్లో వినపడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Worried indian pregnant with donor sperm
Ram charan comments on gabbar singh movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more