Allari naresh slows down before aunty

Allari Naresh Slows Down Before Aunty,Telugu movie reviews, Tollywood news, Telugu cinema reviews, Telugu movies, new telugu movies, latest telugu cinema reviews, latest telugu cinema updates, latest tollywood news,Allari Naresh New Movie Stills With Ramya Krishna Raccha Songs Listen online,llari Naresh's film with Sayaji as Yama in full swing Telugu, movies, news

Allari Naresh Slows Down Before Aunty

Allari.gif

Posted: 05/09/2012 05:24 PM IST
Allari naresh slows down before aunty

Allari Naresh Slows Down Before Aunty

సుడిగాడికి ఎటుతిరిగిన సుడే.  అంటే అల్లరి నరేష్ కు బాడీ మొత్తం సుడులు ఉన్నట్లు ఉంది. లేకపోతే.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన  రమ్యకృష్ణతో జతకట్టడం మాటలు కాదు. లక్ అంటే  అల్లరి నరేష్ దేనని టాలీవుడ్ లో అనుకుంటున్నారు. గతంలో జూనీయర్ ఎన్టీఆర్ కు రమ్యకృష్ణ అత్తగా నటించింది. ఇప్పుడు అల్లరి నరేష్ తో ఎలా నటిస్తుందోనని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Allari Naresh Slows Down Before Aunty

యమలోకం బ్యాక్ డ్రాప్ లో అల్లరి నరేష్ హీరోగా ఇ.సత్తిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న సోషియో ఫాంటసీ చిత్రం షూటింగ్ హైదరాబాద్ ఆర్‌ఎఫ్‌సీలో జరుగుతోంది. ఇప్పటివరకూ కొన్ని కీలక సన్నివేశాలతో పాటు యముడి ఇంటిసెట్‌లో అల్లరి నరేష్, హీరోయిన్ రిచాపనయ్, రమ్యకృష్ణలపై ఓ పాటను చిత్రీకరించారు. 'అల్లుడా మజాకా'లోని 'అత్తో అత్తమ్మ కూతురో' పాటకు రీమిక్స్ ఇది. చంటి అడ్డాల నిర్మాత. యమలోకం నేపథ్యంలో సాగే సరదా చిత్రమిది. దర్శకుడు ఇ.సత్తిబాబు కథ గురించి చెపుతూ...ఈ చిత్రం కథలో యమలోకం వెళ్లిన అల్లరి నరేష్ ప్రేమ కథ చుట్టూ తిరుగుతుంది. యమధర్మరాజు ఎలాంటి శిక్ష వేస్తాడో అని అందరూ భయం భయంగా వరుసలో నిలుచున్నారు. కానీ ఓ అల్లరి నరేష్ మాత్రం... యముడి కూతురిపై కన్నేశాడు. తండ్రి చాటుగా ఉన్న యమపుత్రికను తదేకంగా చూస్తూ ప్రేమ మైకంలోకి దించేశాడు. ఆ తర్వాత జరిగిన కథేమిటో తెరపైనే చూడాలంటున్నారు.

Allari Naresh Slows Down Before Aunty

అలాగే ''తెలుగు తెరపైకి యముడి నేపథ్యంలో వచ్చిన చిత్రాలన్నీ చక్కటి విజయాన్ని సాధించాయి. ఆ కోవకు చెందిన చిత్రమే ఇది. నరేష్‌ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోయే పాత్రను ఇందులో పోషిస్తున్నారు. 'అల్లుడా మజాకా'లోని 'అత్తో అత్తమ్మ కూతురో' పాటను ఇందులో రీమిక్స్‌ చేసి చూపిస్తున్నాం. యముడిగా సాయాజీషిండే, ఆయన భార్యగా రమ్యకృష్ణ పాత్రలు వినోదాన్ని పంచుతాయి''అన్నారు. నిర్మాత మాట్లాడుతూ.. ''కీలక సన్నివేశాలతో పాటు, ఇటీవలే నాయకానాయికలు, రమ్యకృష్ణలపై ఓ గీతాన్ని తెరకెక్కించాం. ఫిల్మ్‌సిటీలో భారీ సెట్లు నిర్మించాము. కాగా మరో మూడు భారీ సెట్లలో షూటింగ్ చేయబోతున్నామని, ఈ నెల 16 వరకు కొనసాగుతుందని నిర్మాత చంటి అడ్డాల చెప్పారు. ‘‘యముడి నేపథ్యాన్ని ఎంచుకుని తీసిన సినిమాలన్నీ దాదాపుగా విజయం సాధించాయి. ఆ కోవలోనే ఈ సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుందని నా నమ్మకం. నరేష్ కెరీర్‌లో ఇది ప్రత్యేకమైన సినిమా''అన్నారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Each mla will rank the candidates based
Cbi plea to record sureedus statement  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more