Each mla will rank the candidates based

Each MLA will rank the candidates based,Assembly Speaker Nadendla Manohar Latest News, Photos, Biography, Videos and Wallpapers

Each MLA will rank the candidates based

MLA.gif

Posted: 05/09/2012 06:24 PM IST
Each mla will rank the candidates based

Each MLA will rank the candidates based

స్పీకర్ గారు సరికొత్త పథకం పెడుతున్నారట. ఇక ఎమ్మెల్యేలకు కూడా ర్యాంకులు ఇస్తారని అంటున్నారు. ఒక వేళ ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇవ్వటం జరిగితే.. ముందుగా అవినీతి పై ర్యాంకులు ఇవ్వాలని  ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే ఎవరు ఎంత అవినీతి పాల్పడ్డారో తెలుసుకుని వారికి ముందుగా మొదటి ర్యాంకులు ఇస్తే  ప్రజలకు మేలు జరుగుతుందని  సినీయర్ రాజకీయ నాయకులు అంటున్నారు. అంతేకాదు.. ఈ అవినీతి ర్యాంకులు  సాధించేవారిలో  ముందుగా ఒక యువ నేత ఉంటారని  తెలుగు ప్రజలు అంటున్నారు.  స్పీకర్ గారు ఖచ్చితంగా  ఎమ్మెల్యేలకు ర్యాంకు ఇచ్చే ముందు ప్రజల కోరిక మేరకు  అవినీతి ర్యాంకులు ఇవ్వాలని  సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు.

ఇప్పటివరకు విద్యార్థులకు మాత్రమే ర్యాంకులు చూశాం. ఇకనుంచి ఎమ్మెల్యేలకు కూడా శాసనసభ ర్యాంకులు ఇవ్వనున్నట్లు తెలిసింది. కు విద్య్గాల్లో పలు పథకాల అమలుపై పనితీరును సమీక్షించి ర్యాంకులు కేటాయిస్తారు. తర్వాత నియోజకవర్గాల వారీగా ర్యాంకులను అసెంబ్లీ వెబ్‌సైట్లో పెడతారు. ఇది జరగాలంటే ఎమ్మెల్యేలంతా ఒప్పుకోవాలని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజాసమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కరిస్తామని గెలిచిన ఎమ్మెల్యేల్లో చాలామంది ఆ తర్వాత నియోజకవర్గ సమస్యలను పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. సొంతపనులకే ఎక్కువమంది దృష్టి సారిస్తున్నట్లు తెలిసింది. దీంతో అసెంబ్లీపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ భావన పోవాలంటే ఎమ్మెల్యేల్లో పోటీతత్వం పెంచేవిధంగా పనుల అమలుకు ఆయా నియోజకవర్గాల్లో వారి కృషి ఆధారంగా ర్యాంకులు ఇస్తే ఎలా ఉంటుందోనన్న కోణంలో శాసససభ వర్గాలు యోచిస్తున్నాయి. సొంతంగా చేసుకునే పనులు గాకుండా నియోజకవర్గాల వారీగా ప్రభుత్వం కొన్ని పథకాలు కేటాయిస్తుంది. అందులో ఇళ్ళనిర్మాణం, భూముల పంపిణీ, పెన్షన్లు, ఉపాధి హామీ, రుణాలు, తదితర పథకాలను నియోజకవర్గాల వారీగా ప్రభుత్వం కేటాయింపులు చేస్తుంది. అందులో ఎవరెవరు ఎన్ని పనులు పూర్తిచేశారో నెలవారీగా లెక్కలు తీసి ర్యాంకులు ఇవ్వడం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుందని వారి ఆలోచన. కానీ వాటివలన విమర్శలు వచ్చే అవకాశం ఉందన్న మరో వాదనా ముందుకువస్తుంది.

ప్రభుత్వం నియోజకవర్గాలవారీగా కేటాయింపులు చేసినా అధికారపార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు, ప్రతిపక్షంలోని కొంతమందికే ప్రాధాన్యత ఇస్తుందన్న విమర్శలు ఉన్నాయి. దానిపై అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే ఒక అభిప్రాయానికి రాగలమని, ఇందులో అధికారపార్టీ, ప్రతిపక్ష ఎమ్మెల్యేలన్న వివక్ష ఉండదని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jagadeka veerudu atiloka sundari remake with ramcharan
Allari naresh slows down before aunty  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more