Bhanu kiran planned follow rajinikanth sivaji movie

AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business, todays news, Sports, Entertainment, Movies

Bhanu Kiran, who is main accused in Maddelachervu Suri murder case, was planned to follow superstar Rajinikanth Sivaji cinema to change is black money to white. But it failed after Maddelachervu suri murder

bhanu kiran planned follow rajinikanth sivaji movie.gif

Posted: 05/03/2012 03:57 PM IST
Bhanu kiran planned follow rajinikanth sivaji movie

bhanu_rajinikanth

సినిమా హీరోల స్టైల్స్ ని, డైలాగ్ లని అప్పుడప్పుడు వాడుతుంటాం. కొందరు అయితే సినిమాలో ఆ హీరో ఎలా చేస్తే బయట కూడా అలాగే చేయడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ అచ్చం అలాగే చేశాడు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్. రజినీకాంత్ నటించిన శివాజీ సినిమా గుర్తుందా ? ఆ సినిమాలో రజినీ కాంత్ తన దగ్గరున్న బ్లాక్ మనీని హవాలా రూపంలో విదేశాలకు తరలించి, అక్కడి నుండి విరాళాల రూపంలో తెచ్చించుకొని వైట్ మనీ గా మార్చుకుంటాడు.

అచ్చం అలాగే రియల్ లైఫ్ లో చేయాలని అనుకున్న భాను కిరణ్ తన దగ్గరున్న డబ్బులను హవాలా మార్గంలో విదేశాలకు తరలించి, అక్కడి నుండి విరాళాలు, పెట్టుబడుల రూపంలో తిరిగి తెప్పించుకోవాలని భావించాడట. భాను కిరణ్ వద్ద సుమారు వంద కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు తేలిందని సమాచారం.

ఇందుకోసం ప్రత్యేకంగా తన సొంత ఖర్చులతో ఇద్దరు పోలీసు అధికారులను తానా సభలకు పంపించాడట. అక్కడి తెలుగువారితో వారు చర్చించి ఈ ప్లాన్‌ను అమలు చేయాలని చూసే లోపే సూరి హత్య జరగడం.. భాను పరారు కావడంతో అంతా ప్లాన్ అంతా తలకిందులైందట. అనంతపురం జిల్లాలో పాలిటెక్నిక్ చదివిన భానుకిరణ్ సాంకేతికంగా మంచి పరిజ్ఞానం సంపాదించాడు. సూరితో పరిచయం అయ్యాక డాన్‌గా ఎదగాలన్న తన కలను సాకారం చేసుకోవాలనుకున్నాడు.ఇప్పటి దాకా అతడు చెప్పినదాన్ని బట్టి దాదాపు రూ.100 కోట్ల ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది.

వేరే నిర్మాతల పేర్లతో తాను నిర్మించిన నాలుగు సినిమాలే కాక, మరో రెండు సినిమాల విషయంలోనూ భాను పాత్ర ఉన్నట్లు సిఐడి గుర్తించింది. తమిళంలో నిర్మితమై తెలుగులోకి అనువదించిన పోలీస్ పోలీస్ అనే సినిమా హక్కుల విషయం లో ఇబ్బంది తలెత్తితే కల్యాణ్ ల్యాబ్‌లో సెటిల్ చేసినట్లు తెలిసింది.తొమ్మిది రోజుల కస్టడీలో ఇప్పటికే 8 రోజులు పూర్తయిన నేపథ్యంలో ఇతని ‌పై తొమ్మిది కేసులున్నందున ఏదో ఒక దాంట్లో మళ్లీ కస్టడీ కోరాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం.

కాగా, సియోనీలో అతడు దుర్భర జీవితం ఏమీ గడపలేదు. ఇక్కడి నుంచి తన అకౌంట్లలోకి రూ.లక్షలు డిపాజిట్ చేయించుకున్నాడని దర్యాప్తులో వెల్లడైంది. ఇక సియోనీలో మకాం పెట్టేందుకు భాను అక్కడ ఓ రిసార్టు కట్టించే నెపం చూపాడట. తాను ఎన్నారైనని, ఇక్కడ రిసార్ట్ పెట్టాలని వచ్చానని భాను స్థానికులతో చెప్పాడట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dl make controversial comments on kiran kumar
Shruti hassan about her 3 film  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more