Dl make controversial comments on kiran kumar

Minister DL Ravindra Reddy controversial comments, YSR family members demean him- DL Ravindra Reddy

Minister DL Ravindra Reddy controversial comments, YSR family members demean him- DL Ravindra Reddy

DL make controversial comments on Kiran Kumar.gif

Posted: 05/03/2012 03:14 PM IST
Dl make controversial comments on kiran kumar

DL-Ravindraగత కొన్ని రోజుల నుండి కాంగ్రెస్ లో కోవర్టులు ఉన్నారని పలువురు రాజకీయ నేతలు అంటున్నవిషయం తెలిసిందే. అయితే ఎవరనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేదు. ఆ మధ్యన బొత్స సత్యనారాయణే కోవర్టుగా వ్యవహరిస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా కాంగ్రెస్ కోవర్టు ముఖ్యమంత్రి కిరణే అని మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. దమ్ముంటే జగన్ ఆస్తులపై ముఖ్యమంత్రి కిరణ్ ప్రకటన చేయాలని ఆయన సవాల్ చేశారు. జగన్ కు అసలు కోవర్టు కిరణ్ కుమార్ రెడ్డే అని ఆయన ద్వజమెత్తారు. కడప జిల్లా కాంగ్రెస్ నేతలు వీరశివారెడ్డి, వరదరాజులరెడ్డిలతో తనపై కిరణ్ విమర్శలు చేయించారన్న భావనతోనే డి.ఎల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనబడుతోంది.

స్పీకర్ గా ఉన్నప్పుడు కిరణ్ నలభై ఎనిమిది సార్లు అడ్డదారిలో అదిష్టానాన్ని కలిశారని కూడా ఆయన ఆరోపించారు.వీరశివ,వరదరాజులు రెడ్డిలు పైరవీలు చేసుకోవడానికే తనపై విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వారు తనపై అవినీతి ఆరోపణలు ఉంటే నిరూపించాలని అన్నారు. మొత్తం మీద డి.ఎల్.చేస్తున్న విమర్శలు ఉప ఎన్నికల వేళ పార్టీకి ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్నట్లు కనబడుతోంది.జూన్ పన్నెండు తర్వాత రాష్ట్రంలో మార్పులు ఉంటాయని భావిస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు.శ్రీకాంతరెడ్డి, శ్రీనివాసులు పై అనర్హత వేటు వేయకుండా ముఖ్యమంత్రి ప్రయత్నం చేశారని కూడా ఆయన ఆరోపించారు.
సన్యాసి – సన్యాసి కలిస్తే బూడిద రాలినట్లు కాంగ్రెస్ లోని ముఖ్యనేతలు ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటూ పరువును బజారున పడేసుకుంటున్నారని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Centre waiting for consensus on telangana issue
Bhanu kiran planned follow rajinikanth sivaji movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more