Shruti hassan about her 3 film

Shruti Hassan Gets 6th Flop With her latest 3 Movie. She says that she knows that 3 film will be a Flop. She is waiting for Gabbar Singh Release. Pawan Kalyan and Shruti Hassan have almost wrapped the shooting of their most-anticipated movie Gabbar Singh except the canning of songs. Gabbar Singh is remake of

shruti-hassan-about-her-3-film.gif

Posted: 05/02/2012 09:48 PM IST
Shruti hassan about her 3 film

3-filim

సాధారణంగా సినిమా చేస్తున్నప్పుడే ఆ సినిమా హిట్ అవుతుందో, లేక ఫట్ అవుతుందో అర్థమైపోతుంది. ‘త్రీ’ విషయంలో ఈ ఫలితం నేను ముందు ఊహించిందే అంటోంది శృతిహాసన్. ఆమె ఈ మాటలను తాజాగా ఆమె నటించి,భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయిన ‘త్రీ’చిత్రం గురించి చెప్పుకొచ్చింది. రజనీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం రిలీజైన మార్నింగ్ షో కే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ‘కొలవెరి’ సాంగ్ తో ఎంతో క్రేజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం తెలుగు వెర్షన్ సైతం భారీ నష్టాలనే ఇచ్చింది. తెలుగులో ఈ చిత్రం అందించిన నట్టికుమార్ ఈ సినిమా పై తనకు వచ్చిన నష్టాన్ని...నిర్మాతలే భరించాలని కూడా డిమాండ్ చేసారు.

ఇక శృతి ఈ చిత్రం ప్లాప్ ని విశ్లేషిస్తూ...నిజానికి ఈ సినిమాను నేను అంగీకరించినప్పుడు, నా పాత్రను మాత్రమే విన్నాను. పూర్తిగా కథ వినలేదు. సెట్స్‌కి వెళ్లాక తెలిసింది. ఇదొక సైకలాజికల్ సబ్జెక్ట్ అని. ఎంతో జాగ్రత్త తీసుకుంటే కానీ ఇలాంటి కథలు ప్రజల్లోకి వెళ్లవు. త్రీ' తీసుకొచ్చిన ఫలితాల మాట అటుంచితే నటిగా ఎంతో తెలుసుకోగలిగాను. ఆ సినిమా చూసి నాన్న కూడా మెచ్చుకొన్నారు. ఇక గతంలో నాన్న చేసిన ‘మూండ్రంపిరై’ చిత్రం సైకలాజికల్ సబ్జెక్టే. బాలూ మహేంద్ర దర్శకత్వ ప్రతిభ, నాన్న అభినయం ఆ సినిమాను సూపర్‌హిట్ చేసింది. అదే ‘వసంతకోకిల’గా తెలుగు విడుదలై ఇక్కడ కూడా పెద్ద హిట్ అయ్యింది. ఆ సినిమా టైమ్‌కి నేను పుట్టలేదు.

కానీ అది నా ఫేవరెట్ మూవీ. ‘త్రీ’ సినిమా కూడా ఆ కోవకు చెందినదే. ఇది టార్గెట్‌ని రీచ్ కాదేమో అని నిర్మాణం సమయంలోనే అనిపించింది. చివరకు నేను అనుకున్నదే జరిగింది.‘కొలవెరి’ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. అదే ‘ త్రీ’ని ఇలాంటి కథతో కాకుండా, రెగ్యులర్ ఫార్ములాతో తీసుంటే పెద్ద హిట్ అయ్యేది. ఏదైతేనేం... నా పాత్రకు మంచి పేరొచ్చింది. 'గబ్బర్‌సింగ్‌'లోనూ మంచి పాత్రే లభించింది. ఈసారి గురి తప్పదనే నమ్ముతున్నా'' అంటోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bhanu kiran planned follow rajinikanth sivaji movie
Vijay mallya in talks to sell ub tower for rs 650 cr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more