Govt approves 18 years as age bar for legal sex

Protection of Children from Sexual Offences Bill, Sexual offence, Children, consensual sex

The Cabinet on Thursday approved amendments in a Bill under which any sexual activity, even consensual, with a person below the age of 18 would be considered an offence.

Govt approves 18 years as age bar for legal sex.gif

Posted: 04/27/2012 01:04 PM IST
Govt approves 18 years as age bar for legal sex

18-years-below-sex

మారిన కాలంతో పాటు పాశ్చత్య విష సంస్క్రతి కూడా పెరిగింది. దాంతో పదమూడు లేదా పద్నాలుగు సంవత్సరాల వయస్సు పిల్లలు కూడా శృంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. కొందరు ఇష్టప్రకారం శృంగారానికి సై అంటే... మరి కొందరు దౌర్జన్యంగా ఎగబడి మరీ చిన్నపిల్లలయిన బాలికల జీవితాలను నాశనం చేస్తున్నారు. దీని కోసం కేంద్రప్రభుత్వం రక్షణ బిల్లును అమల్లోకి తెచ్చింది.

ఈ బిల్లుకు 2011 కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక పై పరస్పర అంగీకారంతో అయినా సరే.. 18 ఏళ్లలోపు అమ్మాయిలతో శృంగారం ఇకపై నేరమే! మొన్నటికి మొన్న పరస్పర అంగీకారంతో మైనర్‌తో శృంగారంలో పాల్గొంటే నేరం కాదంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు వెలువడిన రెండు రోజులకే దానికి విరుద్ధంగా కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ చట్టం ప్రకారం 16-18 ఏళ్ల మధ్య వయస్కులు పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొన్నా ఇప్పటివరకు నేరంగా పరిగణించడం లేదు.

ఇప్పటి వరకు 16 – 18 సంవత్సరాల బాలికల పై ఎన్నో అత్యాచారాలు జరిగాయి. కానీ ఈ కేసులకు సబంధించి బలవంతం చేశారా? హింసించి అనుభవించారా? మత్తు మందులు ఇచ్చి లోబరుచుకున్నారా!? ఆమె అంగీకారంతోనే శృంగారంలో పాల్గొన్నారా? తదితర అంశాలను విచారిస్తున్నారు. బాలికలపై అత్యాచారం కేసులు నిర్వీర్యం కావడానికి ఈ లొసుగులు ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే, ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ బిల్‌కు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ కొన్ని సవరణలు ప్రతిపాదించింది.

వాటిని పరిశీలించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం గత ఏడాది డిసెంబర్‌లోనే ఆమోదించింది. దాని ప్రకారం, శృంగారంలో పాల్గొనేందుకు కనీస వయసును 18 ఏళ్లకు పెంచింది. శృంగారంలో పాల్గొనే వయసును 18 ఏళ్లుగా నిర్ధారించిన తర్వాత.. ఇక, ఆ వయసులో అంగీకారంతోనా? అంగీకారం లేకుండానే అనే ప్రసక్తే ఉండదని తేల్చి చెప్పింది. అప్పటివరకు చట్టంలో ఉన్న పరస్పర అంగీకారం అనే పదాన్ని తొలగించాలని సూచించింది. ఈ చట్టంపై దేశప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని చట్టంలో ప్రతిపాదించారు. ఇన్నాళ్ళకైనా ఓ మంచి నిర్ణయం తీసుకున్నందుకు హర్షిద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Egypt plans farewell intercourse law
Sunny leone slams bollywood industry  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more