Sunny leone slams bollywood industry

Sunny Leone,jism 2,Bollywood actress,Bollywood, AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business, todays news, Sports, Entertainment, Movies

Too bad that the scorching surprise everyones waiting for, might not live up to wild imaginations and adult fantasies

sunny leone slams bollywood industry.gif

Posted: 04/26/2012 01:53 PM IST
Sunny leone slams bollywood industry

Sunny-leon

సాధారణంగా సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు రావాలంటే ఏ సీఎం, పీఎం, మంత్రి రెకమెండేషన్స్ అవసరం లేదు. మంచి అందం, అభినయం ఉంటే చాలు అనుకుంటున్నారా ? అవును వాటితో పాటు హీరోయిన్ గా అవకాశం రావాలంటే ఏ హీరోయిన్ అయినా నిర్మాతతోగానీ, దర్శకుడితో గానీ ఓ రాత్రి గడపాల్సిందే అంటుంది బాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పోర్న్ స్టార్ సన్నీలియోన్.

ఎలాగూ పోర్న్ స్టారే కదా ఈమెను పక్క పంచుకోమని అడగం ఏంటని అనుకుంటున్నారా ? అవునండీ ఈమెను బాలీవుడ్ లో ప్రస్తుతం ఈమె జిస్మ్ – 2 చిత్రంలో నటిస్తుంది. అంతే కాకుండా ఏక్తా కపూర్ నిర్మించే సినిమాలో కూడా ఛాన్స్ వచ్చినట్లు వార్తలు. ఈ సినిమాలే కాకుండా ఈ అమ్మడుకి చాలానే ఆఫర్లు వస్తున్నాయట, కానీ వచ్చిన నిర్మాతలు, దర్శకులు ఈ అమ్మడుకి అవకాశాలు ఇవ్వాలంటే ఓ కండీషన్ పెడుతున్నారట. అదేంటంటే... నీవు మాతో ‘‘ఓ రాత్రి పక్క పంచుకుంటే’’ ఆఫర్లు ఇస్తామని కండీషన్ పెడుతున్నారట.

ఈ భాగోతం సినీ పరిశ్రమలో నిలదొక్కుకుందామనుకుంటున్న సన్నీలియోన్ కే కాదు... ఏ భాషలోనైనా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలంటే దర్శకులకు, నిర్మాతలకు సర్వం సమర్పించుకోవాల్సిందే. గతంలో ఇలా అన్ని సమర్పించుకొని హీరోయిన్లు కాకుండా ఉన్నవారు, హీరోయిన్లుగా పేరు తెచ్చుకున్నవారు ఎన్నో సార్లు బహిరంగంగా ప్రకటించారు కూడా.

ఈమె పోర్న్ స్టారే కదా.. గతంలో ఎన్నో సార్లు తన శరీరాన్ని అద్దెకు ఇచ్చి డబ్బులు సంపాదించుకున్న ఈమెకు అలవాటే అయినా సినిమా అవకాశాల కోసం బాలీవుడ్ దర్శకులు ఇంత బహిరంగా అడగటం బాలీవుడ్ పరిశ్రకే సిగ్గు చేటు.

అంతెందుకు సినిమా దర్శకుడు క్రిష్ణవంశీ ‘ఖడ్గం’ సినిమాలో ఇలాంటి సీన్లను కళ్ళకు కట్టినట్లు చూపించాడు. అలాంటప్పుడు సినిమా పరిశ్రమలో ఇలాంటి జరగడం లేదా ? జరుతున్నాయి.. జరుగుతాయి కూడా...

ఈమె కాబట్టి ఇలా ఓపెన్ గా చెప్పుకుంది కానీ... బాలీవుడ్ లో అడుగుపెడుతున్న హీరోయిన్లు, ఇది వరకే స్టార్లుగా హీరోయిన్లు ఒవరికో ఒకరికి తమ శరీరాన్ని అప్పగించలేదంటారా? అంతా ఓపెన్ సీక్రెట్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Govt approves 18 years as age bar for legal sex
Money transfer scheme impliment in a month  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more