Egypt plans farewell intercourse law

Outrage Egypt plans farewell intercourse law husbands sex dead wives hours AFTER death

Egyptian men will soon be legally allowed to have sex with their dead wives - for up to six hours after their death.

Egypt plans farewell intercourse law.gif

Posted: 04/27/2012 01:28 PM IST
Egypt plans farewell intercourse law

Wives_Bodies

భార్య... మనకు జీవితాంతం తోడుండి కష్ట సుఖాల్లో పాలుపంచుకొని మనతోటి ఏడడుగులు నడిచిన ఆమె మనకంటే ముందే తనువు చాలిస్తే ఆ బాధ చెప్పలేనిది. అలాంటి భార్య చనిపోతే ఈజిప్టు సర్కారు కడసారి వీడ్కోలుకు కొత్త భాష్యం చెబుతోంది. భార్య కన్నుమూసిన ఆరుగంటల లోపు ఆమె భౌతికకాయంతో సంభోగం చేసే హక్కుని భర్తకు కట్టబెట్టే వింత చట్టానికి తెరతీసే ప్రయత్నాలు చేస్తుంది.

ఈ చట్టానికి 'ఫేర్‌వెల్ ఇంటర్‌కోర్స్ డ్రాఫ్ట్ లా' అనే అందమైన పేరు కూడా పెట్టింది. అంటే.. వీడ్కోలు సంభోగానికి ముసాయిదా చట్టమన్నమాట! ఈ చట్టానికి సంబంధించి తమ ఆందోళనలను వ్యక్తం చేస్తూ అక్కడి నేషనల్ కౌన్సిల్ ఫర్ విమెన్ అధ్యక్షురాలు డాక్టర్ మెర్వత్ అల్ తలావీ.. ఈజిప్షియన్ పీపుల్స్ అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ సాద్ అల్ కతాత్నికి లేఖ రాసినట్టు ఓ పత్రిక ప్రచురించింది.

ఈ మాట వినడానికే కటువుగా ఉంది. కానీ, ఈ అంశంపై ఈజిప్టులో ఏడాదికాలంగా చర్చ జరుగుతూనే ఉంది. మరణం తర్వాత కూడా వివాహం చెల్లుబాటు అవుతుందని మొరాకో మత పెద్ద జమ్‌జామీ అబ్దుల్ బారీ అనడమే ఇందుకు కారణం! చనిపోయిన భర్తతో శృంగారంలో పాల్గొనే హక్కు భార్యకు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించాయి. కానీ, తాజాగా వాటినే ఈజిప్టు రాజకీయ నాయకులు అందిపుచ్చుకున్నారు. దీనిని ఏకంగా చట్టంగా చేయాలనిభావిస్తున్నారు. దీనిపై అనేక వర్గాల నుండి నిరసన కూడా వ్యక్తం అవుతుంది. దీని తుది తీర్పు ఏవిధంగా ఉంటుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shruti hassan smoked in the movie location
Govt approves 18 years as age bar for legal sex  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more