Dhanush and shruti hassan affair

DHANUSH AND SHRUTI HASSAN AFFAIR,shruthi-hassan, dhanush, gossip, love, affair, aishwarya-dhanush, tamanna, poonam-bajwa, video, relationship,dhanush,shurti hassan ,affair of dhanush and shruti,kolaveri ,'3' rajinikath upset

DHANUSH AND SHRUTI HASSAN AFFAIR

DHANUSH.gif

Posted: 04/09/2012 07:03 PM IST
Dhanush and shruti hassan affair

DHANUSH AND SHRUTI HASSAN AFFAIR

కొలవెరితో ప్రపంచఖ్యాతిని పొందిన ధనుష్ కు భార్య ఐశ్వర్య సపోర్ట్ చేసింది. కాని ఏమయిందో ఏమో ధనుష్ భార్యను నెగ్లెట్ చేస్తున్నాడని కోలీవుడ్ టాక్. ధనుష్, శ్రుతిహాసన్ జంటగా ఐశ్వర్య దర్శకత్వంలో రూపొందిన ‘3’ చిత్రం ఇటీవలే విడుదలయ్యింది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా ధనుష్, శ్రుతి , ఈ చిత్ర సంగీత దర్శకుడు అనిరుధ్ చిట్ చాట్ షోలో పాల్గొన్నారు. అయితే వారు ఎంతో హ్యాపిగా చిట్ చాట్ షో చేస్తున్న ధనుష్, తన భార్య ఐశ్వర్య ఈ షోకి ఎంటర్ కాగానే ఫేస్ అదోలా పెట్టి తలనొప్పిగా ఉందని షో నుంచి వాకౌట్ చేస్తున్నాడట.

DHANUSH AND SHRUTI HASSAN AFFAIR
దీంతో ధనుష్ , ఐశ్వర్య మధ్య విభేదాలు నెలకొన్నాయని, ఈ విభేదాలకు కారణం శ్రుతి అని వార్తలు ప్రచారం అవుతున్నాయి. శ్రుతికి దగ్గరవుతున్న ధనుష్ తన భార్య ఐశ్వర్యకు దూరమవుతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ధనుష్ కు అసలు గుర్తింపు రావడానికి కారణం ఐశ్వర్య . అలాంటిది ఐష్ ని నెగ్లెట్ చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఈ కొలవెరి కుర్రాడికి తెలియటం లేదని.. టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ధనుష్ లో ఉన్న శ్రుతి వెర్రి తగ్గితే బాగుంటుందని రజనీ అభిమానులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  I cringe when my kids watch sex scenes with leo
Hot chocolate makes me feel sexy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more