బొత్సకు నిన్నటి వరకు సీఎం శత్రువు అయితే.. ఇక ఇప్పటి నుండి జగన్ పార్టీ కూడా శత్రువే అని చెబుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పై వైఎస్ఆర్ పార్టీ విరుచుకపడింది. మద్యం కేసులు బొత్సను ఇరికించాలని సిఎం చేసిన ప్రయత్నం వలన .. బొత్స ఒక్కసారిగా షాక్ తిన్నా విషయం తెలిసిందే. అయితే బొత్స వెంటనే .. సీఎం పై మాటలు యుద్దం చేయటంతో.. ఈ ఇద్దర రచ్చ .. అమ్మ ముందు పంచాయితికీ వెళ్లింది. రాష్ట్ర ముఖ్య నాయకులైన ముగ్గుర్ని పిలిపించుకొని.. ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జీ అయిన గులాం నబీ అజాద్ సమక్షంలో ఈ ముగ్గురి అమ్మ తీర్పు చెప్పటం జరిగింది. ఇదే ఫైనల్ వార్నింగ్ అని చెప్పి ముగ్గుర్ని ఒకే కారులు పంపించింది.
అసలు ఢిల్లీలో ఏం జరుగుతుందో అర్థంకానీ జగన్ పార్టీ సభ్యులు ఏదోక విధంగా బొత్సను టార్గెట్ చేయాలని చూస్తున్నారు. వారు అనుకున్న విధంగానే..ఢిల్లీకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వెళ్లడటంతో .. వైఎస్ఆర్ పార్టీ వారికి మంచి అవకాశం దొరికినట్లైంది. ‘చల్లకు వచ్చి ముంత దాచిపెట్టినట్లు’ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు.. బాబును విమర్శలు చేస్తూ.. బొత్సకు ను టార్గెట్ చేశారని తెలిసింది.
అంటే బొత్స సత్యనారాయణ పై విమర్శలు చేయటం మొదలు పెట్టారు. ‘ వెనకటికి .. ఎవరో ఎనుగులు పోయే దారి వదిలిపెట్టి.. చీమలు పోయే దారిని మూసివేశారట’ అనే విధంగా వైఎస్ఆర్ పార్టీ చేసే విమర్శలు అలా ఉన్నాయాని సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు. ఎందుకంటే.. లక్ష కోట్లు అవినీతి చేసిన జగన్ వలలో చిక్కుకున్న ఆ పార్టీ నాయకులు బొత్స పై విమర్శలు చేయటం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
ఇటీవల బొత్స పై మద్యం వ్యాపారాల దర్యాప్తు చేస్తున్న ఏసీబీ ఉన్నతాధికారి శ్రీనివాస రెడ్డి ఎవరో తనకు తెలియదని బొత్స అన్నారని వైఎస్ఆర్ పార్టీ సభ్యులు చెబుతున్నారు. ఇలాంటి ఎవరికి ఉపయోగంలేని వార్తను పట్టుకొని ‘కల్లు తాగిన కొతిలా ఎగురుతూ’ రేపో మాపో.. బొత్స కు వైఎస్ ఎవరో కూడా తనకు తెలియాదని అంటారు అని వైఎస్ఆర్ పార్టీ సభ్యులు అంటున్నారు. బొత్సకు వైఎస్ ఎవరో తెలియాదని వారు ప్రచారం చేయటం చూస్తుంటే.. ఆ పార్టీ నాయకులు ఎంత హీనస్థితికి దిగజారిన విషయం అర్థం అవుతుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అయిన ‘బావిలో కప్పలు మాదిరిగా ఉండేవారికి బయటి ప్రపంచం గురించి ఏమి తెలుసులే అని కొందరు సీనియర్ నాయకులు అంటున్నారు. ఏదో సామెత మాదిరిగా ‘గురివింద కింద నలుపు ఎవరి తెలియదు’ ఆ విషయం తెలుసుకొని .. ఎదుటివారి మీద విమర్శలు చేయ్యాలని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more