పద్నాలుగు సంవత్సరాల వయసులోనే ఆమె వద్దకు ఒక ఏజెంట్ మోడలింగ్ చెయ్యమని అడగటం కొరకు వచ్చారు. ఆమె లభించిన మొదటి పని ఒక నగల ప్రచారం. ఆమె మోడల్స్ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకొని లండన్లో మోడలింగ్ కొనసాగించారు. అక్కడ పనిచేసిన కాలంలో లా సేన్జా మరియు అర్కాడియస్ వంటి సంస్థలకు ప్రచారం చేసారు మరియు లండన్ ఫ్యాషన్ వీక్‌లో కూడా పాల్గొన్నారు.
కైఫ్ లండన్లో మోడలింగ్ చేస్తుండగా బాలీవుడ్ నిర్మాత కైజాద్ గుస్తాద్ దృష్టికి వచ్చింది. ఆయన తన చిత్రం బూమ్ (2003)లో ఒక పాత్ర ఇచ్చారు. ఈ విధంగా ముంబైకి వచ్చిన కత్రినాకు అనేక మోడలింగ్ కార్యక్రమాలు అందించబడ్డాయి. అయితే, ఆమె హిందీ మాట్లాడలేక పోవడం వలన ప్రారంభంలో నిర్మాతలు ఆమెకు అవకాశం ఇవ్వడానికి వెనుకాడారు. కైఫ్ 2005లో విడుదలైన సర్కార్ తో విజయాన్ని అందుకున్నారు. ఇందులో ఆమె ఒక చిన్నపాత్రలో అభిషేక్ బచ్చన్ ప్రియురాలిగా నటించారు. ఆమె తరువాత చిత్రం, మైనే ప్యార్ క్యోం కియా (2005) లో సల్మాన్ ఖాన్ సరసన నటించారు, ఇది ఆమెకు స్టార్ డస్ట్ బ్రేక్ త్రూ పెర్ఫార్మన్స్ అవార్డు సంపాదించి పెట్టింది.
2007 లో కత్రినా విజయవంతమైన చిత్రం నమస్తే లండన్ లో నటించారు, ఇందులో ఆమె అక్షయ్ కుమార్ సరసన బ్రిటిష్ సంతతికి చెందిన భారతీయ యువతిగా నటించారు ఇది బాక్స్ ఆఫీసులో దెబ్బతిన్న హమ్‌కో దీవానా కర్ గయే (2006) తరువాత వారి రెండవ చిత్రం. అప్పటినుండి ఆమె వరుసగా బాక్స్ ఆఫీసులో విజయవంతమైన అప్నే , పార్ట్నర్ మరియు వెల్ కమ్ వంటి సినిమాలలో నటించారు.
2008లో ఆమె మొదటిసారి ప్రతినాయకి పాత్రను అబ్బాస్-మస్తాన్ చిత్రం రేస్ లో పోషించారు. దీనిలో ఆమె సైఫ్ అలీ ఖాన్ సెక్రటరీ పాత్రను పోషించారు, అతని శత్రువైన సవతి సోదరుని ఆమె రహస్యంగా ప్రేమిస్తూ ఉంటుంది ఈ పాత్రను అక్షయ్ ఖన్నా పోషించారు. తరువాత ఆమె అక్షయ్ కుమార్ సరసన నాల్గవసారి అనీస్ బాజ్మీ యొక్క బాక్స్ ఆఫీసు వద్ద అత్యధిక విజయాన్ని సాధించిన సింగ్ ఈజ్ కింగ్ లో నటించారు. ఆ సంవత్సరంలో కైఫ్ ఆఖరిచిత్రం సుభాష్ ఘాయ్ యొక్క యువ్ రాజ్ విమర్శనాత్మకంగా మరియు అంచనాలకు భిన్నంగా అందర్నీ ఆశ్చర్యపరుస్తూ వాణిజ్య పరంగా అపజయాన్ని పొందింది.
2009లో కైఫ్ మొదటి చిత్రం న్యూ యార్క్ , జాన్ అబ్రహాంతో నటించిన ఈ చిత్రం విమర్శనాత్మకంగా మరియు వాణిజ్యపరంగా విజయం సాధించింది. కైఫ్ నటనని విమర్శకుడు తరణ్ ఆదర్శ్ కొనియాడుతూ, "కత్రినా మీకు పెద్ద ఆశ్చర్యాన్ని కలిగిస్తారు అని చెప్పారు. ఆకర్షక పాత్రలకు పేరుపొందిన ఆమె, దర్శకుడు మరియు రచయితలు పట్టున్న పాత్రలు ఇస్తే తాను చేయగలనని నిరూపించుకున్నారు. ఆమె ఒక అద్భుతం. నిజానికి, ప్రజలు ఈసారి ఒక కొత్త, విభిన్నమైన కత్రినాను చూస్తారు.
రెండేళ్ల కిందట హిందీలో వచ్చిన దబాంగ్ చిత్రం మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపు తెరకేక్కుతోంది. సల్మాన్ ఖాన్ కథానాయకుడు. సోనాక్షి సిన్హా నాయిక. అర్బాజ్ ఖాన్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. తొలి భాగంలో మున్ని బద్ నామ్ హుయి పాట ఎంతగానో ఆకట్టుకొంది. ఇప్పుడు రెండో భాగంలోనూ అలాంటి మసాలా గీతమే ఒకటి ఉంది. కరీనా కపూర్ ని నర్తింపజేయాలని దర్శకనిర్మాత యోచిస్తున్నారు. అయితే ఆమె కొన్ని షరతులు విధించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే ఇటీవల ఏక్ థా టైగర్ షూటింగ్ లో సల్మాన్ , కత్రినా కైఫ్ మధ్య స్నేహం బాగా పెరిగింది. ఈ చనువుతో కత్రిన దబాంగ్ 2 లో తనకు నటించే అవకాశం ఇమ్మని కోరిందట. సల్మాన్ కూడా వెంటనే అంగీకరించి ఆమె కోసం ఓ ప్రత్యేక పాత్రను పుట్టించారని తెలిసింది. అంతేకాకుండా కరీనా కోసం అనుకొన్న ప్రత్యేక గీతానికి కూడా ఆమెతోనే డ్యాన్స్ చేయిస్తే ఎలా ఉంటుందని కూడా ఆలోచన చూస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more