'జెనీలియా' ఈ తరం తెలుగు సినిమా నటి. ఈమె తెలుగులోనే కాకుండా తమిళం, హింది, కన్నడ భాషల్లొ కూడా నటించింది. ఈమె అమ్మ జినెట్, నాన్న నీల్ కలిపి జెనీలియా అని పేరుపెట్టారట. ఈమె అమితాబ్ బచ్చన్ తో చేసిన పార్కర్ పెన్ వ్యాపార ప్రకటన చిత్రం (యాడ్ ఫిలిమ్) ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆమె తన మొదటి ఫిలిం ఫేర్ అవార్డుని ఉత్తమ నటి: బొమ్మరిల్లు వారి సమక్షంలోనే తీసుకోవటం విశేషం. ఈమె చిత్రాలలో అరంగ్రేటం హిందీ చిత్రం తుజే మేరి కసం తో జరిగింది.
జెనీలియా 2003 సంవత్సరం నుండి వెండి తెర పై తన హవా చూపుతుంది. జెనీలియా వెండి తెరపై అందం, అమాయకత్వం కలబోసిన పాత్రల్లో కనిపించే కథానాయిక జెనీలియా. ఇటీవల పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే జెనీలియా నిజ జీవితంలో మాత్రం అల్లరిపిల్లగా ఉండడానికే ఇష్టపడుతానని అంటుందట. ఆమె మాటలు విన్న భర్త ఒక్కసారిగా ఖంగుతిన్నాడట.
జెనీలియా ఇంక చిన్నపిల్లలాగ అల్లరి చేస్తాను అని చెప్పటంతో.. భర్తకు షాక్ తిన్నాడని తెలిసింది. పెళ్లైన తరువాత ఇంక అల్లరి ఏంటీ? హాయిగా .. కాపురం చేసుకోవాలి గానీ జెనీలియా అభిమానులు అంటున్నారు. తన భర్త కూడా జెనీలియా పై కోపం పెంచుకున్నట్లు తెలుస్తుంది. జెనీలియా అల్లరి ఇప్పుడు తగ్గిందట. చిన్నప్పుడు అయితే జెనీలియా అల్లరికి హద్దే ఉండేది కాదు . ప్రతి రోజు జెన్నీ వాళ్ల అమ్మ చివాట్లు పెట్టేదట. జెనీలియా వర్షం అంటే చాలా ఇష్టమని చెబుతుంది. అసలు వర్షం సినిమాలో జెనీలియా నటించాలని ఉందట. కానీ ఆ సినిమాలో త్రిష నటించేంది కాబట్టి ఆ నిర్ణయాన్ని మార్చుకుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
జెనీలియాకు వర్షంలో తడవటం చాలా ఇష్టమాని చెబుతుంది. అంతేకాదు పడుతున్న వర్షాన్ని కిటికీలో కూర్చుని ఆస్వాదించడం అంటే చాలా ఇష్టమాట. ఆ వర్షంలో తడుస్తూ ఆట లాడడం మరో పద్దతి. ఈ రెండు పద్దతుల్ని జెన్నీలియా పాటించేదట. వర్షం వెలిశాక వెంటన వాళ్ల అమ్మ గుర్తుచ్చేది. వాళ్ల అమ్మ చేతికి దొరక్కుండా పారిపోవడం మరో అనుభూతని జెన్నీ చెబుతుంది. చదువులో మాత్రం ముందు ఉండటంతో జెనీలియా అల్లరి చేసిన పెద్దగా పట్టించుకోరట. జెన్నీ తన బాల్య విషయాలను గుర్తుచేసుకొని నవ్వుతూంది. ఇప్పుడు ఆ అల్లరి అంత తన భర్త పై చేస్తుందని ఫిలింనగర్ లో జోకులు వేసుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more