విలక్షణ నటుడు కమల్ హాసన్ ముద్దుల కూతురు శ్రుతి హాసన్..ఇప్పుడు హీరోయిన్స్ కొత్త కొత్త ట్రిక్స్ చెబుతుందట. వయసు తగ్గించి చెప్పుకోవటం చాలా మంది ఇష్టం. తమ వయసు ను ఇంక తగ్గించుకోవాలనే తపన ప్రతి ఒక్క మనిషిలోను ఉంటుంది. సహాజంగా వచ్చే మార్పులు వలన వారి వయసు తెలిసిపోతుంది. అయిన కానీ వారు తమ వయసు పెరగలేదని, తక్కువ వయసు గలవారమని గొప్పులు చెప్పుకుంటారు. ఇప్పుడు అలాంటి వయసు మీద శ్రుతి హాసన్ .. ప్రాటికల్ గా చేసిందట. అయితే శ్రుతి హాసన్ కొన్ని కొత్త నిజాలు తెలిశాయాని చెబుతుంది. ఎప్పుడైన .. ఆడవాళ్ళ.. వయసు .. మగవారి జీతం అడగకూడదని .. మన పెద్దలు చెబుతుంటారు. అది నిజమే అంటుంది శ్రుతి హసన్. ఇక ఈ విషయంలో ఆడవాళ్ళకే ఎక్కువ పట్టింపు ఉంటుందని అంటుంది. ఎందుకంటే .. అత్త, కోడలి కంటే పెద్దదైనప్పటికి .. కోడలి కంటే అందంగా తయారై అత్తలు చాలా మంది ఉన్నారని శ్రుతి హసన్ అంటుంది. అంటే ఆమెకు ఇంకా పెళ్లి కాలేదు గానీ, సమాజంలో జరిగే విషయాలు బాగా తెలుసునని చెబుతుంది.
ఇప్పుడు తెల్లజుట్టుకు రంగులేసుకొనే మగపుంగవులు ఉన్న లోకం ఇది. అలా తెల్ల జుట్టుకు నల్ల రంగు ఎందుకు వేసుకుంటారు? అంటే.. ముదిరిన వయస్సు కనిపించకుండా ఉండటానికి ఇది ఒక టానిక్ లాంటిది. మగవారు వయసు అలా దాసుకుంటారు. అదే స్త్రీ అయితే .. తమ వయసు ఎలా దాసుకుంటుంది? సమాజంలో తక్కువ వయసులాగా కనిపించాలని చాలా తపన పడుతుందని శ్రుతి హసన్ అంటుంది. ఎందుకంటే.. ఆమె టాలీవుడ్ లో ఒక సినిమా , కోలీవుడ్ ఒక సినిమా చేస్తుంది. బాషలో తేడా ఉంది, తెలుగు , తమిళం, ఈమె నటించే సినిమాలో కూడా శ్రుతి హసన్ వయసు చాలా తెడా ఉందని చెబుతుంది. ఒకేసారి ..రెండు సినిమాలో తన వయసు ను తక్కువగా చూపించటం కోసం శ్రుతి హాసన్ చాలా కష్టపడిందని చెబుతుంది.
కోలీవుడ్ లో హీరో ధనుష్ పక్కన శ్రతి హాసన్ ‘త్రీ’ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో శ్రుతి వయసు హైస్కూలు అమ్మాయి వయసులాగా ఉండాలి. ఇటు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ తో గబ్బర్ సింగ్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో.. పవన్ పక్కన ఒక పల్లెటూరి అమ్మాయిలా నటించాలి. ఈ రెండు సినిమాలకు .. శ్రుతి హాసన్ వయసులో 10 సంవత్సరాల తేడా ఉందని చెబుతుంది. అందుకోసం శ్రుతి ..ప్రత్యేకమైన యోగా చేసినట్లు చెబుతుంది.
అసలు శ్రతి హాసన్ కు ఇంత కష్టం దేనికి అని టాలీవుడ్, కోలీవుడ్ వర్గాలు కోడైకుశాయి. ఈ విషయంలో శ్రుతి స్వార్థం చాలా ఉందని చెబుతున్నారు. ఎందుకంటే.. ఇప్పటివరకు శ్రుతి హాసన్ ఖాతాలో చెప్పుదగ్గ సినిమాలు లేవు. చేసిన సినిమాలు అన్ని అసంపూర్తి విజయాలే వచ్చాయి. పూర్తి విజయం కోసం శ్రుతి వయసు దాయటం కోసం చాలా కష్టపడిందని చెబుతుంది. అందులోను ఈ రెండు సినిమాలో ప్రత్యేకమైన సినిమాలు కావటం చాలా విశేషం. అటు కోలీవుడ్ స్టార్ ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు, ఇటు టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా స్టార్ చిరంజీవి తమ్ముడు కావటం వలన శ్రుతి వయసు దాయవలసి వచ్చిందని తెలుగు , తమిళ సినిమా ప్రజలు అంటున్నారు.
ఈ రెండు సినిమాలు విడుదలైతే గానీ శ్రుతి వయసు ఎలా దాచిపెట్టిందో .. మనం చూడలేము .. అంతవరకు .. వేచి చూద్దాం?
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more