కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్ ఇక నుండి రాజకీయాల దూరంగా వెళుతున్నాడు. శరద్ పవార్ వయస్సు 72 సంవత్సరాలు. ఆయనకు ఇటీవల కాలంలో ఆరోగ్యం అంతగా సహకరించటంలేదు. మొన్న పార్లమెంట్ ల్లో ఆయన అస్వత్థకు గురైన విషయం తెలిసిందే. క్వశ్చన్ అవర్ ముగియనున్న కొన్ని నిముషాలల ముందు ఆయన లోక్ సభ లాబీలో సొమ్మ సిల్లి కింద పడిపోబోతుండగా పక్కనే ఉన్న సహాయకులు పట్టుకొన్నారు. ఆయనను వెంటనే మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. లోక్ సభలో వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన ఆయన అలసటతో బయటకు వచ్చి లాబీల్లో నడుస్తుండగా సొమ్మసిల్లినట్లు సమాచారం.
ఆయన రక్తంలోని చక్కెర స్థాయి ప్రమాదకర స్థితికి పడిపోవడంతో శరద్ పవర్ సొమ్మ సిల్లినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని మనస్సులో పెట్టుకుని ఇక ఆయన రాజకీయాలకు దూరంగా ఉండటమే మంచిదని ఆయన సన్నిహితులు చెబుతున్నారట. శరద్ పవర్ అసుపత్రి నుండి డిశ్చార్జి అయిన తరువాత గానీ.. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలని సినీయర్ రాజకీయ నాయకులు అంటున్నారు. ఆయన రాజకీయ చర్రిత పై ఆయన కుమార్తె ఎంపీ సుప్రియా హస్తం కూడా ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఏమైన ఇక శరద్ పవర్ రాజకీయాల్లో ఉండటం మంచిది కాదని, ఇక ఆయన ఆరోగ్యం రీత్య పాలిటిక్స్ దూరంగా ఉండటమే మేలు అని కుటుంబ సభ్యులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more