మహబూబ్ నగర్ ఉప ఎన్నికలలో పోరు చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ఎందుకంటే.. అక్కడ ప్రత్యర్థి అభ్యర్థులు.. కలిసిపోయినట్లు తెలుస్తుంది. టీఆర్ఎస్ అభ్యర్థి.. బీజేపి అభ్యర్థి.. కలిసి ఒక జెండా కిందకు వచ్చినట్లు .. తెలుస్తుంది. ఆ పార్టీ నాయకులు.. ఒక ఎజెండ మీద పని చేస్తున్నరని .. రెండు పార్టీల కార్యకర్తలు అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ .. సైతం.. బీజేపి అభ్యర్థికే ఓటు వేయాండని ఓటర్లకు చెబుతున్నాడని .. మీడియా వారు అంటున్నారు.
ఇరు పార్టీల నాయకులు కలిసి.. బిజేపికే ఓటు వేయాండి? అని చెప్పటంతో.. అక్కడ..టీఆర్ఎస్ పార్టీ చెందిన నాయకులలో .. కొత్త కలకలం లేచింది. అంతేకాకుండా..ప్రజలు కూడా అయోమయంలో పడినట్లు తెలుస్తుంది. ఈ రెండు పార్టీలు కలిసి ..కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ..ఓడించటానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.. కాంగ్రెస్ వారు అంటున్నారు. మహబూబ్ నగర్ లో .. కాంగ్రెస్ పార్టీతో పాటు.. తెలుగుదేశం పార్టీని అభ్యర్థిని కూడా ఓడించాలని .. టీఆర్ఎస్, బిజేపి పార్టీలు .. ఓటర్లకు .. పిలుపునిచ్చారు. బిజేపి పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే.. తెలంగాణకు అనుకులంగా ఉంటాడని అందువలన ప్రత్యేక తెలంగాణ సాదించవచ్చని .. టీఆర్ఎస్ శ్రేణులు .. చెబుతున్నాయి.
అయితే .. బీజేపి వారు కూడా .. టీఆర్ఎస్ పార్టీ సిద్దాంతలను .. మేము పాటిస్తామని ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేస్తామని బీజేపి పార్టీ అభ్యర్థి అంటున్నాడు. తమ పార్టీ వలన .. తెలంగాణకు ఎంతో ఉపయోగం ఉందని .. ఆ పార్టీ అభ్యర్థి ప్రజలకు చెబుతున్నాడు. ఈ రెండు పార్టీల నాయకులు ప్రచారం చేస్తున్న తీరు పై ప్రజలు మండిపడుతున్నారు. నాయకులు స్వలాభం కోసం.. ప్రజలతో ఆటలాడుకుంటున్నారని .. మహబూబ్ నగర్ ప్రజలు అంటున్నారు. ఏదీ ఏమైన మార్చి 18న ఆ పార్టీ నాయకుల భవిష్యత్తు తెలిసిపోతుందని.. ఓటర్లు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more