పూర్వం కాలంలో నీ ముక్కు ఎక్కడ ఉంది రా.. అంటే వాడు వాని తల చుట్టు చేయి తిప్పి... ఇదిగో ఇక్కడ వుంది అని చెప్పాడట. ఈ సామెత మన భారత క్రికెట్ బోర్డుకు కరెక్టుగా సరిపోతుంది. మన భారత క్రికెటర్ మనోజ్ తివారీని మన బోర్డు అధికారులు ఊరంతా తిప్పి... చివరకు గుళ్లోకి పంపినట్లు చివరికి భారత జట్టుతో పాటు ఢాకాకి పంపారు.
ఇంతకీ మన బోర్డు అధికారులు ఏంచేశారంటే... కోల్‌కతాకు 471 కి.మీ దూరంలోని ఢాకాకు బెంగాల్ ఆటగాడు మనోజ్ తివారీని క్రికెట్ అధికారులు ఎలా పంపారో తెలు సా.. తూర్పున ఉన్న కోల్‌కతా నుంచి పశ్చిమాన ఉన్న ముంబయికి రమ్మన్నారు. అక్కడ నుంచి మళ్లీ తూర్పున ఉన్న ఢాకాకు భారత జట్టుతో పంపారు. పడుతూ లేస్తూ ముంబయి చేరిన తివారికి షాక్ ఏంటంటే ఫ్లయిట్ ఐదు గంటల లేటు. అలసి సొలసి, నిద్రలేక ఢాకాచేరేసరికి తివారీ జోలి పోయాడు. తనకు దగ్గర్లోని ఢాకాకు చేరుకోడానికి వెసులుబాటు ఇవ్వాలనే తివారీ అభ్యర్థనను అధికారులు తోసిపుచ్చారు. ఏతా వాతా తేలిందేమంటే మన అధికారుల తీరు అంతేనని.! దీంతో బోర్డు అధికారులు మనోజ్ తివారీని ముప్పుతిప్పలు పెట్టారని మిగతా క్రికెటర్లు అనుకుంటున్నారు. పాపం తివారీ.. !
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more