Ys jagan follows ramoji rao

YS Jagan Follows Ramoji Rao,YS Jagan, Ramoji Rao afraid,Difference Between Ramoji Rao and Jagan, Ramoji Rao vS YS Jagan Mohan Reddy,Difference Between Ramoji Rao and YS Jagan MOhan

YS Jagan Follows Ramoji Rao

amoji Rao.gif

Posted: 03/09/2012 06:32 PM IST
Ys jagan follows ramoji rao

 YS Jagan Follows Ramoji Rao

వైఎస్ జగన్ పై వస్తున్న పుకారులతో.. చాలా మంది .. నాయకులు, బిజీనెస్ మెన్ లు..అధికారులు బయపడుతున్నారట. అధిష్టానం .. జగన్ పై తీసుకొని నిర్ణయం ఎలా ఉంటుందో.. జగన్ అరెస్ట్ జరిగితే.. మన పరిస్థితి..ఏమిటి? అనే ఆలోచనలు వారిని వేదిస్తున్నాయట. అందుకోసం వారు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిసింది. అలాంటి వారిలో .. ముందుగా ఈనాడు అధినేత రామోజీరావు ఒకరు.ఆయన ఈ మద్య కాలంలో.. జగన్ అరెస్ట్ అనే వార్తలు విన్నప్పటి నుండి .. తను తగు చర్యలు తీసుకుంటున్నారని ..తెలిసింది. 

ఈనాడు అధినేత రామోజీరావు ముందు జాగ్రత్త తీసుకుంటున్నారు. ఒక ఆంగ్ల దినపత్రిక లో వచ్చిన కదనం ప్రకారం రామోజీరావు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి ఒక లేఖ రాసి హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, డిజిపి దినేష్ రెడ్డిలకు దాని ప్రతులు పంపారు. ఆ లేఖలో తన ఆస్తులకు భధ్రత కల్పించాలని రామోజీరావు విజ్ఞప్తి చేశారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తే, ఆ పార్టీకి చెందినవారు తమ ఆస్తులపై దాడులు చేసే అవకాశం ఉందని కనుక తమ కార్యాలయాలు, ఆస్తులకు రక్షణ కల్పించాలని రామోజీ విజ్ఞప్తి చేశారు.జగన్ అరెస్టుకు సంబందించి రకరకాల ఊహాగానాలు వస్తున్న నేపద్యంలో రామోజీ ఈ లేఖ రాయడం విశేషం.

అయితే ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధిష్టానం జగన్ అరెస్టు విషయంలో పునరాలోచనలో పడిందని మరో పత్రిక కదనాన్ని ఇచ్చింది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లో పరాజయ పరాభవంతో ఉన్న కాంగ్రెస్, జగన్ అరెస్టు తో ఆంద్రప్రదేశ్ లో మరింత ఇబ్బంది పడుతుందన్న అభిప్రాయానికి రావడంతో దీనిపై ఆలోచనలో పడిందని ఆ కదనం చెబుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrababu naidu by election campaign in kovur constituency
Ramgopal varma mohan babu family  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more