Trisha krishnan romance

trisha krishnan romance,Trisha Krishnan encourages people to adopt animals, adoption of dogs, Dammu movie,

trisha krishnan romance

trisha.gif

Posted: 03/02/2012 04:38 PM IST
Trisha krishnan romance

trisha krishnan romance

పది రోజులు తమిళ్, మరో పది రోజులు తెలుగు... ఇలా భాషలు మార్చి మార్చి మాట్లాడం భలే థ్రిల్‌గా ఉంది. ఇలాంటి అవకాశం ఏ కొందరికో మాత్రమే వస్తుంది’’ అంటున్నారు త్రిష. ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ సరసన ‘దమ్ము’, విశాల్‌తో తమిళ చిత్రం ‘సమరన్’లో నటిస్తూ బిజీగా ఉన్నారామె. ఈ రెండు చిత్రాల షూటింగ్ గత కొన్ని రోజులుగా నిరవధికంగా జరుగుతోంది. ఇటీవల దాదాపు ఏడెనిమిది రోజులు బ్యాంకాక్, పటాయాలో జరిగిన ‘సమరన్’ షూటింగ్‌లో పాల్గొన్న త్రిష ‘దమ్ము’ షూటింగ్‌లోకి ఎంటరయ్యారు.

సమరన్ నుంచి దమ్ముకి టర్న్ తీసుకున్నాను. దాదాపు 20 రోజుల పాటు ఈ షూటింగ్ నిరవధికంగా జరుగుతుంది. పేరుకి తగ్గట్టే ‘దమ్ము’ ఫుల్ మాస్ సినిమా’’ అన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం త్రిషకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయం చదివినవాళ్లు ఆశ్చర్యపోవడం సహజం. కానీ స్వయంగా ఈ విషయాన్ని త్రిషే తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. త్రిష పేర్కొన్న ఆ ఇద్దరు పిల్లల గురించి ఆమె మాటల్లోనే చదువుదాం... ఇటీవల బ్లూ క్రాస్‌కి వెళ్లాను. అక్కడ ఒక బేబి నచ్చడంతో దత్తత తీసుకున్నాను.

మొదటి కొడుకు పేరు మైలో.. త్రిష ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ మాటలను బట్టి త్రిష చెప్పినది పెంపుడు జంతువుల గురించి అని అర్థమయ్యే ఉంటుంది. త్రిషకు కుక్కపిల్లలంటే చాలా ఇష్టం. ఆల్రెడీ మైలో అనే కుక్కపిల్లను పెంచుతున్నా, మరో శునకాన్ని కూడా పెంచుకుంటున్నాను. ఒకవేళ రోడ్డు మీద ఏదైనా కుక్కపిల్ల కనిపించిందనుకోండి.. దాన్ని ఇంటికి తీసుకెళ్లి... అనాధగా మిలిగిపోయింది.. ఎవరైనా దత్తత తీసుకోవాలనుకుంటున్నారా? అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తారు త్రిష. మూగజీవాలను ఆమె ఎంతగా ఇష్టపడుతున్నారో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Naidu shankar exchange pleasantries in assembly
Dasari narayana rao botsa satyanarayana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more