రాష్ట్రం ప్రజలకు .. ప్రభుత్వం పై అనుమానం కలుగుతుంది. మనల్ని పరిపాలించేది రెడ్డి రాజులా.. లేక సోనియా గాందులా అంటూ ప్రజా సంఘాలు ధ్వజమెత్తున్నాయి. ఎందుకంటే.. రాష్ట్రంలో ఏ పదవీలో చూసిన మనకు కనబడేది .. రెడ్డి వర్గం వారే. ఇది ఇప్పటి నుండి కాదు .. ఎప్పటి నుండో వస్తున్న ఆచారం. ముఖ్యమైన పదవులన్నీ రెడ్డి వర్గం వారికే ఉండటం మనకు తెలిసిన విషయమే.
అయితే ఇటీవల కాలంలో .. అధిక సంఖ్య బీసీలు ఉన్నప్పటికి .. వారి న్యాయం జరగటం లేదని .బీసీ సంఘాల నాయకులు అంటున్నారు. త్వరలో జరగబోయే ఉప ఎన్నికలలో విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యర్థుల ఎంపికలో కూడా రెఢ్డి వర్గానికే పెద్ద పీఠ వేసిందని వారు అంటున్నారు. అయితే బీసీ సంఘాలు అన్ని కలిసి ప్రభుత్వం యుద్దం చేయటానికి సిద్దమైనట్లు తెలుస్తుంది.
రాష్ట్రంలో అధికారంలో ఉన్నది సోనియా కాంగ్రెస్సా? లేక రెడ్డి కాంగ్రెస్సా? అంటూ బీసీ సంఘాలు ప్రశ్నించాయి. త్వరలో జరగబోయే ఉప ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికలో రెడ్డి సామాజిక వర్గానికే ప్రాధాన్యమిచ్చి బీసీలను విస్మరించారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌లు విమర్శించారు. ఆరు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగితే కనీసం మూడు స్థానాలను బీసీలకు ఇవ్వాల్సి ఉండగా, ఒక్కటి మాత్రమే కేటాయించారని ధ్వజమెత్తారు. ఇదే వైఖరి కొనసాగితే గనక 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more