గతంలో మాదిరే యూవీ సిక్స్ లు కొడతాడని చెబుతున్నారు. రీసెంట్ గా యూవీ క్యాన్సర్ ఉందని తెలియటంతో..యవత్తు ప్రపంచం మొత్తం షాక్ తిన్నారు. యూవీకి క్యాన్సర్ రావటం ఏమిటి అని అందరు ఆశ్చర్యంగా ప్రశ్నించారు. అయితే యూవీ వచ్చింది క్యాన్సర్ కాదని డాక్టర్లు తెల్చి చెప్పటంతో.. క్రికెట్ అభిమానులంత ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు డాక్టర్లు యూవీ గతంలో మాదిరే గ్రౌండ్ లో చెలరేగిపోవచ్చని కూడా చెబుతున్నారు. యూవీ ఎలాంటి క్యాన్సర్ లేదని వారు చెప్పటం క్రికెట్ అభిమానులు సంతోషంగా ఉన్నారని తెలిసింది. అయితే మరళ మనం యూవీ సిక్స్ లు చూడొచ్చుని టిమిండియా జట్టు సభ్యులు అంటున్నారు.
ఊపిరితిత్తుల మధ్య క్యాన్సర్‌తో బాధపడుతున్న యువరాజ్ సింగ్ అమెరికాలోని ప్రముఖ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. ఐతే తన ఊపిరితిత్తుల మధ్య ఉన్న క్యాన్సర్ కణితి దాదాపు తన శరీరం నుంచి వెళ్లిపొయిందని యూవీ తెలిపాడు. తనకు నిర్వహించిన తొలి దఫా కీమోతెరపీ తర్వాత తన శరీరం నుంచి మహమ్మారి దాదాపు తొలగిపోయిందని డాక్టర్ లారెన్స్ రిపోర్ట్ లో ఉందని తెలిపాడు. ఇప్పుడు రెండో దఫా కీమోతెరపీ మొదలు పెట్టారన్నాడు. ఐతే 30ఏళ్ల ఈ క్రికెటర్ గతనెల నుంచి జరిపిన తొలి దఫా కీమోతెరపితో తన జట్టును కోల్పోయాడు.
ఇక రెండో దఫా మూడో దఫా కీమోతెపీ మార్చ్ నెలాఖరువరకూ సాగుతుందని, ఏప్రిల్‌లో పునర్‌వ్యవస్థీకరణ దశ ఉంటుందని డాక్టర్లు తెలిపారు. ఏప్రిల్ మొత్తం రీహాబిలిటేషన్‌లో ఉండే యూవీ మే ఆఖరుకల్లా ఫిట్ అవుతాడని డాక్టర్లు చెప్తున్నారు. ఇక క్యాన్సర్ సరెవైవర్ లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ నుంచి స్ఫూర్తిపొందుతున్నానని యూవీ తెలిపాడు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more