Shoaib akhtar proposed to my cousin and me on the same day says meera

Shoaib Akhtar proposed to my cousin and me on the same day, says Meera, Shoaib Akhtar,Meera,Pakistani actress Meera"

Shoaib Akhtar proposed to my cousin and me on the same day, says Meera

Shoaib1.gif

Posted: 02/18/2012 11:17 AM IST
Shoaib akhtar proposed to my cousin and me on the same day says meera

Shoaib Akhtar proposed to my cousin and me on the same day, says Meera  Shoaib Akhtar proposed to my cousin and me on the same day, says Meera

ఇప్పుడు ఏ రంగంలో చూసిన ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా, ఒకటే న్యూస్, ఇటు రాజకీయాలు గానీ, అటు సినిమా రంగం గానీ, మరోక క్రీడా రంగం గానీ తీసుకుంటే.. ముందుగా మనకు వినిపించే న్యూస్ ఒక్కటే. ఆయనతో ఆమెకు ఎపైర్ ఉంది. ఈమెకి అతనికి మధ్య ఎపైర్ నడుస్తుంది అనేది న్యూస్ ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది . హీరోయిన్ తో పెద్ద హీరోకు ఎపైర్ నడుస్తుంది. ఒక ఆటగాడుతో ఒక నటి ఎపైర్ సాగింది అనే మాటలు మనం వింటునే ఉన్నాం. కానీ ఒక నటి .. ఆ ఆటగాడుతో నాకు ఎపైర్ ఉంది అని చెబితే నమ్ముతారా? ఇప్పుడు అలాంటి విషయమే ఒకటి జరిగింది. అది ఇక్కడ కాదులేండి? మన పక్క దేశం అయిన పాకిస్థాన్ లో జరిగింది.

పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. అతనితో తనకు సంబంధం (ఎఫైర్) ఉందంటూ ఆ దేశ నటి మీరా తాజాగా ఆరోపణలు చేసింది. రెండేళ్ల కిందట అక్తర్ జాతీయ జట్టుకు ఆడుతున్నప్పుడు తనతో సంబంధం పెట్టుకున్నాడని, ఏడాది పాటు ఇది కొనసాగిందని వెల్లడించింది. ‘మా ఇద్దరి మధ్య బలమైన ఎఫైర్ ఉండేది. నేను నిజాయితీగా అతన్ని నమ్మా. కానీ మా బంధాన్ని అతడు గౌరవించలేదు.

ఒకరోజు అతడు నాతో పాటు నా కజిన్‌కు కూడా ప్రపోజ్ చేశాడు. దీంతో అతడెలాంటివాడో అర్థమైంది. అప్పుడే అక్తర్‌తో సంబంధాన్ని తెగదెంపులు చేసుకున్నా’ అని మీరా తెలిపింది. ఈ ఆరోపణలను అక్తర్ తోసిపుచ్చాడు. ‘మీరా ఏం మాట్లాడుతుందో నాకు తెలియదు. మా మధ్య ఎలాంటి సంబంధం లేదు. ఓ పాపులారిటీ ఉన్న క్రికెటర్ ఓ అమ్మాయిని చూసి నవ్వితే చాలు... అతడు ప్రేమిస్తున్నాడేమోనని భావిస్తుంటారు’ అని అక్తర్ అంటున్నారు. ఇందులో ఎవరు నిజం చెబుతున్నారో, ఎవరు అబద్దం చెబుతున్నారో.. అంతా పేరుమళ్ళకే తెలియాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yuvraj singh tweets good news tumour almost out
I wish john gets married hes getting old bipasha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more