దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణ రావు శిష్యుడుగా, దాసరి తీసిన సినిమా స్వర్గం నరకం సినిమాలో డాక్టర్ మోహన్ బాబు హీరోగా నటించాడు. ఆయన అనేక హిట్ సినిమాలు చేసి, నిర్మాతగా కూడా మారారు. అంతేకాకుండా మోహన్ బాబు విలన్ గా, క్యారెక్టర్ నటుడిగా , హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా ప్రవేశం ఉంది. ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. మోహన్ బాబు కొడుకులు , మనోజ్ కుమార్, విష్టువర్థన్ , కుమార్తె లక్ష్మీ ప్రసన్న. నటుడు మోహన్ బాబు .. తన నటనతో తెలుగు ప్రేక్షకులా ఆధారణ పొందాడు. ఆయన మాట తీరు, ఎంతో కఠినంగా ఉన్నప్పటికి..సినీ పరిశ్రమలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. పెద్ద ఎన్టీఆర్ తో సినిమాలు చేసిన అనుభవం ఉన్నప్పటికి .. తన కొడుకు చేసే ప్రయోగాలతో మాత్రం మోహన్ బాబుకు నిద్రపట్టడంలేదని ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు. మోహన్ బాబు తన ఇద్దరు కొడుకులను వెండి తెరకు పరిచయం చేయ్యటం జరిగింది.
ఇప్పుడు మోహన్ కు తన కొడుకులతో సినిమాలు చేయ్యటానికి ఏ నిర్మాతలు ముందుకు రావటంలేదని అంటున్నారు. అందుకే మోహన్ బాబు తన కొడుకుల సినిమాలకు నిర్మాతగా మారిన సందర్బాలు చాలా ఉన్నాయి. నిర్మాతగా మారిన తరువాత మోహన్ బాబు కష్టాలు రావటం మొదలుపెట్టాయాని ఫిలింనగర్ వర్గలు అంటున్నాయి. తన కొడుకు లు చేసే ప్రయోగాలతో మోహన్ బాబు ప్రతి సారి 3 , 4 కోట్లు నష్టం వస్తుందని మోహన్ తన సన్నిహితులతో చెప్పాడని అంటున్నారు. ఎంతైన తన సొంత కొడుకులు కాబట్టి ఆ బాధతో బయటకు వ్యక్తం చేయలేదు గానీ లోలోపాల కుమిలిపోతున్నాడని ఆయన మిత్రులు అంటున్నారు.
గతంలో సలీం, వస్తాడు నా రాజు, లాంటి సినిమాలు తీసి చేతులు కాల్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్త మిస్టర్ నోకియ్ అని సినిమా విడుదలకు సిద్దంగా ఉందని అంటున్నారు. అయితే అది కూడా తన కొడుకు ప్రయోగం చేసినదేనని మోహన్ బాబు అంటున్నారు. ఇలా కొడుకుల ప్రయోగాలతో విసిగిపోయిన మోహన్ బాబు కొడుకుల మీద ఫైర్ అయినట్లు తెలుస్తుంది. ఇక మీ సినిమాలకు నిర్మాతలు ఉంటే సినిమాలు తీయ్యండి, లేకపోతే సినిమాలు మానుకోండి, అని తన కొడుకులకు వార్నింగ్ ఇచ్చాడని సినీ పరిశ్రమ అంటుంది. తండ్రి చెప్పిన మాటలకు షాక్ తిన్న కొడుకులు ఒక నిర్ణయానికి వచ్చారట. ఆస్తిలో తమ వాటా కావాలని మోహన్ బాబు కొడుకులు డిమాండ్ చేస్తున్నారని టాలీవుడ్ లో పుకార్లు వినిపిస్తున్నాయి. .
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more