బిపాసా బసు అంటే తెలియని వారు ఎవరు ఉండరు? బిపాసా బసు జాన్ అబ్రహమ్ ల ప్రేమ విషయం తెలియని వారు ఎవరు లేరు? ఈ ఇద్దరు ప్రేమ పక్షులు మాదిరి .. ఉల్లసంగా, ఉత్సహంగా, స్వేచ్చగా తమ ప్రేమను పబ్లిక్ గానే పండించుకున్నారు. ఒకనొక సమయంలో .. మా ఇద్దరి పెళ్లి అవసరం లేదు? పెళ్లి చేసుకుంటేనే కలిసి ఉండలా? అని పబ్లిక్ ను ప్రశ్నించిన ప్రేమ పక్షులు.
వీరి ప్రేమ గురించి తెలిసిన వాళ్లు వీరికి పెళ్లి అవసరం లేదు? ఇలా ఉంటేనే బాగున్నారు? అని కితాబు ఇచ్చిన వారు కూడా ఉన్నారు. ఈ ప్రేమ పక్షులు ..తమలో ఉన్న వేడి మొత్తం చల్లారిపోయిన తరువాత సిక్రెట్ గా విడిపోయారు. వీరు విడిపోయిన విషయం కొన్ని రోజుల వరకు ప్రజలకు తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డారు. మళ్లీ వీరు ఒంటరి పక్షులై.. జంట కోసం బాలీవుడ్ వేట సాగించారు. ఎవరు వేట సాగిన కోలది వారికి జంట దొరికింది. జాన్ అబ్రహమ్ కొత్త లవర్ తో బాగా ఎంజాయ్ చేస్తున్నాడని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
జాన్ కే అంత ఉంటే నాకు ఎంత ఉండాలి అని బిపాసా బసు .. ఆ వుడ్ .. ఈ వుడ్ అంటూ చివరకు టాలీవుడ్ హీరో రాణాతో ప్రేమయాణం సాగించిన విషయం తెలిసిందే. అలా కొన్ని రోజుల పాటు రాణా బిపాసాల ప్రేమయాణం సాగింది. తరువాత కుటుంబ పెద్దల ఒత్తిడి మేర రాణా బిపాసాను వదిలివేయటం జరిగింది. విడిపోయిన బాధలో బిపాసా తన అందాలకు పోదును పెట్టి .. మరళ తన చుట్టు ముగ్గురి యంగ్ యువకులను తిప్పుకుంటుందని బాలీవుడ్ న్యూస్. ఆ ముగ్గురు కూడా బిపాసాతో ఎప్పుడు డేటింగ్ చేద్దాం అనే ఆలోచనలో రెఢీగా ఉన్నారని బిపాసా అంటుంది. ఆ ముగ్గురి ఒకరు మాత్రం బిపాసాకు బాగా నచ్చాడని చెబుతుంది.
ఇటీవల కాలంలో బిపాసా ఒక ఇంటర్య్వూలో తన మాజీ లవర్ జాన్ అబ్రహమ్ గురించి చెబుతూ జాన్ కు పెళ్లి చేసుకొనే వయసు కూడా దాటిపోతోంది కదా అంటే .. నిజమో త్వరలోనే జాన్ అబ్రహమ్ పెళ్లి చేసుకుంటాడేమో అని బిపాసా చెప్పిందని మీడియా ప్రతినిధులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more