Td to boycott bac meeting on panel

TD to boycott BAC meeting on Panel,House Committees, Chandrababu unhappy with Media, Chandrababu Secret Meeting,Telugu desam leaders, Party Leaders, unhappy, party meeting,

TD to boycott BAC meeting on Panel

TD.gif

Posted: 02/14/2012 11:47 AM IST
Td to boycott bac meeting on panel

TD to boycott BAC meeting on Panel

ఒకప్పుడు ..చంద్రన్నకి జై .. అంటు జై కొట్టిన తమ్ముళ్లు ఇప్పుడు చంద్రన్నా మమ్మల్ని వదలిపెట్టు అన్నా అని వేడుకుంటున్నారట. గతంలో చంద్రబాబు మీటింగ్ లు అంటే .. తెలుగు తమ్ముళ్లు ఆనందంతో ఊగిపోయేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. బాబు ప్రసంగం అంటేనే తెలుగు తమ్ముళ్లు .. జెండు బామ్ వెంటబెట్టుకొని వెళుతున్నారట. ఎందుకంటే బాబు మీటింగ్ లో పస లేసి ప్రసంగంతో తెలుగు తమ్ముళ్లు విసిగిపోతున్నారని ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు.

బాబు పదవిలో ఉన్నప్పుడు .. ‘ నేను నిద్రపొను.. కార్యకర్తలను నిద్రపోన్విను’’ అని తెలుగు తమ్ముళ్లు, అధికారులకు నిద్రలేకుండా చేసాడు బాబు. మరళ ఇప్పుడు పదవి లేకపోవటంతో.. చంద్రబాబు పార్టీ మీటింగ్ ల పేరుతో .. తెలుగు తమ్ముళ్లు కు నిద్రలేకుండా చేస్తున్నాడని .. ప్రజలు అంటున్నారు. బాబు ప్రసంగాలు వింటానికి తమ్ముళ్లు కావాలి? ఎన్నికల సమయంలో సీటు ఇచ్చేటప్పుడు మాత్రం డబ్బు ఉన్న బడాబాబులకు పార్టీ టిక్కెట్ ఇస్తాడు. బాబు ఉకదంపుడు ప్రసంగం వినటానికి మాత్రం తెలుగు తమ్ముళ్లు కావాలా? అనే అసహనం తెలుగు తమ్ముళ్ల మదిలో మెదిలాడుతుందని కార్యకర్తలు అంటున్నారు.

బాబు మీటింగులలో కూడా చెప్పిందే చెప్పటంతో.. ( పాడింతే పాట పాసిపళ్ల దాస) అనే విధంగా ఉందని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. ఇటీవల ఆయన నిర్వహించిన సమావేశాలకు తమ్ముళ్ల హాజరు తక్కువగా ఉండటమే ఇందుకు నిదర్శనమంటున్నారు. సుదీర్ఘ ఉపన్యాసాలతోసాగే బాబు సమావేశాలంటే వారు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు తన నివాసంలో టీడీఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారట. ఆ సమావేశానికి పట్టుమని పదిమంది నేతలు కూడా హాజరుకాలేదని .. మీడియా ప్రతినిధులు ద్వారా తెలిసింది.

అయితే ఈ విధంగా తెలుగు తమ్ముళ్లు బాబు నుండి తప్పించుకొని తిరుగుతున్నారని తెలుస్తుంది. ఇదే తంతు అన్ని జిల్లాల తెలుగు దేశం పార్టీ కార్యకర్తలలో కూడా అసహనం ఉందని అంటున్నారు. బాబు ఇకనైన తన పద్దతి మార్చుకోవాలని పార్టీ నాయకులు కోరుతున్నారని .. తెలుగు దేశం భవన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ileana out of kollywood
Controversy of bhavani dweepam lease issue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more