Ileana out of kollywood

Ileana out of Kollywood,barfee,deivathirumagal,ileana,ranbir kapoor,shankar,vikram,vikram kumar,Tamil, producer,, Mohan, Nadarajan,, has, filed, a, complaint, against,

Ileana out of Kollywood

Ileana.gif

Posted: 02/14/2012 01:10 PM IST
Ileana out of kollywood

Ileana out of Kollywood

టాలీవుడ్ లో అవకాశాలు లేకపోవటంతో.. గోవా బీచ్ లో.. తన అందాలను అలలకు ఏరగా వేసి.. అక్కడ పర్యాటకులను ఆకట్టుకుంటున్న గోవా సుందరి ఇలియానాకు ఇప్పుడు పెద్ద ప్రమాదంలో పడిందని తెలుస్తుంది. కాలిగా ఉన్న గోవా సుందర ఇలియానాకు తమిళ డైరెక్టర్ శంకర్ పిలిచి తన సినిమాలో నటించమాని అడిగాడట. అంతే గోవా సుందరి బీచ్ రోడ్లపై పరుగు తీసిందట. అంత పెద్ద డైరెక్టర్ తన సినిమాలో నటించమని అడిగేసరికి.. ఇలియానా నడుము సముద్రం పై వచ్చే అలలు మాదిరిగా ఊగసాగిందట. ఆమె వెంటనే ఒకే చెప్పటం, ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదల కావటం అన్ని చకచక జరిగిపోయాని చెబుతుంది గోవా సుందరి.

అయితే ఇప్పుడు కోలివుడ్ నుండి ఇలియానాకు పెద్ద ప్రమాదంలో పడిందని అంటున్నారు. ఇక నుండి కోలీవుడ్ సినిమాలలో ఆమె నటించకూడదని కోలీవుడ్ వేటు వేయలాని చూస్తుందట. తమిళ హీరో విజయ్ తో కలిసి నటించినందుకు కాదు? ఆ సినిమాలో ఇలియానా తన అందాలను తమిళ తంబిలకు బాగానే వేడి పుట్టించిందట అందుకు కాదట? మరీ దేని కోసం ఆమె మీద వేటు వేయబోతున్నారని అనుకుంటున్నారు. ఇలియానా ఒక నిర్మాతను మోసం చేసిందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

నటి ఇలియానాపై నిషేధం వేటు పడనుందా? కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిన ప్రశ్న ఇది. ఈ గోవా సుందరి చాలా గ్యాప్ తరువాత తమిళంలో ‘నన్‌బన్’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ముందే విక్రమ్ సరసన ఓ చిత్రంలో నటించడానికి ఇలియానా అంగీకారం తెలిపారు. భూపతిపాండ్యన్ దర్శకత్వంలో మోహన్ నటరాజన్ నిర్మించతలపెట్టిన ఆ చిత్రం అనివార్య కారణాల వల్ల తెరకెక్కలేదు.

అయితే ఆ సినిమాకు ఇలియానా 40 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నారట. తీసుకున్న మొత్తం తిరిగి ఇవ్వవలసిందిగా మోహన్ నటరాజన్ అడగ్గా... ఇచ్చేది లేదని తెగేసి చెప్పారట ఇలియానా. దాంతో ఆయన నిర్మాతల మండలిని ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ వివాదంపై నిర్మాతల మండలి చర్చిస్తోంది. అడ్వాన్స్ తిరిగి చెల్లించకపోవడంతో ఇలియానాపై నిషేధం వేటుపడే అవకాశం ఉందనే అభిప్రాయం కోలీవుడ్‌లో వ్యక్తమవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jagan reddy begins 48 hour cheneta deeksha
Td to boycott bac meeting on panel  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more