ఇప్పటి వరకు స్టైలిస్ హీరో అల్లు అర్జున్ తో ఏ హీరో టాలీవుడ్ లో పోటీ పడలేదు. బన్నీ చేసే నటనలో ప్రత్యేకమైన శైలి,.ఎవరు ఊహించని విధంగా .. బన్నీ నటిస్తాడని అందరికి తెలిసిందే. ఎలాంటి నటననైన అవలీలగా చేయ్యటంలో బన్నీకి వెన్నతో పెట్టిన విద్య అని ఆయన మిత్రులు అంటున్నారు. బన్నీ తనలో ఉన్న టాలెంట్ ను సినిమా ప్రేక్షకులకు చూపించాలని చాలా ఆరటపడుతుంటాడని దర్శకులు అంటున్నారు. అయితే ఇప్పడు ఈ స్టైలిస్ హీరోతో పోటీ పడటానికి .. బాలీవుడ్ నుండి ఒక హీరో వస్తున్నాడట. ఆ హీరో బాలీవుడ్ లో స్టార్ హీరో కావటం చాలా విశేషమని చెబుతున్నారు.
ఇప్పటి వరకు టాలీవుడ్ హీరోలతో బాలీవుడ్ హీరోలు ఎవ్వరు పోటీ పడలేదట. కానీ బన్నీతో పోటీపడటానికి నేను సిద్దమని .. బాలీవుడ్ నుండి టాలీవుడ్ కు ఆ హీరో బయులు దేరాడట. ఆ హీరో గతంలో తెలుగు అభిమానులకు కూడా పరిచయం ఉన్న హీరో కావటంతో పోటీ ఇంక ఎక్కువగా ఉంటుందని హీరోల ఇద్దరి అభిమానులు అంటున్నారు. ఏమైన పోటీకి సిద్దంగా బన్నీ ఉన్నడని తెలుస్తుంది. ఇంతకీ ఆ బాలీవుడ్ స్టార్ హీరో ఎవరు అనుకంటున్నారా? బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్.
షారుఖ్ రేంజ్ ఎక్కడ..అల్లు అర్జున్ స్థానం ఎక్కడ? అంత పెద్ద హీరోతో మన బన్నీ పోటీ పడటం ఏమిటా...? అని ఆలోచిస్తున్నారా. పోటీ నిజమే కానీ ఇది సినిమాల విషయంలో ఎంత మాత్రం కాదు. ఓ వాణిజ్య ప్రకన విషయంలో. బన్నీని కోల్గేట్ టూత్ పేస్ట్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ ఏరియాకు తమ బ్రాండ్ అంబాసిడర్ నియమిస్తూ ఒప్పందం కుదకర్చుకుందట. బన్నీ ముఖ్యంగా యూత్ ఇష్టపడే కోల్గేట్ మాక్స్ ఫ్రెష్ జెల్ తరుపున ప్రచారం చేస్తున్నాడట. అయితే ఈ మేరకు బన్నీకి భారీ అమౌంట్(కోటికిపైనే) ఆఫర్ చేసినట్లు సమాచారం.
ఇప్పటికే టూత్ పేస్ట్ మార్గెట్‌లో కోల్గేట్‌కు పోటీగా ఉన్న పెప్సోడెంట్ కంపెనీకి బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు కంపెనీలకు పోటీ ఉన్నమాట నిజమే. గతంలో కోల్గేట్ కు ప్రైవేటు వ్యక్తులు బ్రాండ్ అంబాసిడర్ ఉండేవారు. కానీ మార్కెట్ లో పెప్సొడెంట్ అమ్మాకాలు దెబ్బ కోల్గెట్ వేగం తగ్గిందట. ఆ పోటీ తట్టుకోవటానికే టాలీవుడ్ స్టైలిస్ హీరో అల్లు అర్జున్ ను రంగంలోకి దించారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో షారుఖ్‌ఖాన్ చేస్తున్న పెప్సోడెంట్ ప్రచారానికి.... బన్నీ చేస్తున్న కెల్గెట్ ప్రచారం ఏ మాత్రం పోటీ ఇస్తుందనే చర్చ మొదలైందని రెండు కంపెనీల యాజ్యమాన్యం అనుకుంటున్నారట.
అయితే బన్నీ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్ గా, హారిక హాసిని ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాధా కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఈ సినిమాకు డివివి దానయ్య సమర్పణలో, సాగుతుందని అంటున్నారు. అయతే ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ చేస్తున్నారని చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more