New faces will reinvigorate india raina

New faces will reinvigorate India - Raina,I want to play at least 80 Tests', Suresh Raina, India tour of Australia, India cricket

New faces will reinvigorate India - Raina

raina1.gif

Posted: 02/01/2012 11:08 AM IST
New faces will reinvigorate india raina

New faces will reinvigorate India - Raina

ఆస్ట్రేలియా పర్యటనలో్  తొలి అంకం ముగించుకొని ..  నాలుగు  టెస్టుల సీరిస్ లో  వైట్ వాష్  అయ్యి పరాభవంతో.. టిమిండియా .. ఇంటికి చేరింది.  అయితే ఈ పరిణమంతో క్రికెట్ అభిమానులను త్రీవంగా నిరాశపరిచారు. అలాంటి మన టిమిండియా ఎ ఒక్కరికి బాధ  లేదట. ఎందుకంటే.. గెలుపు ఓటములు సహజం అని మన ఆటగాళ్లు అంటున్నారట.  అయితే కొద్ది రోజుల్లో  టి-20 లు జరగనుందని  అందరికి తెలిసిన విషయమే.  అయితే యువ రక్తంతో కూడిన టీమిండియా   ప్రతీకారం తీర్చుకుంటుందో.. లేక  మరళ  పరాభవం చెందుతుందో వేచి చూడాలి.

ఈ టీ-20కి ఉరకలేస్తున్న  యువ క్రికెటర్లను  తీసుకుందట.  వారిలో సురేస్ రైనా, పార్థివ్, మనోజ్  తివారి, జడేజా, ఇర్పాన్, ప్రవీణ్ , రాహుల్  లాంటి ఈ సారి టీమిండిలోకి  తీసుకుందట.  అయితే ఈసారి  టి20 లో  వన్డేల్లో  ఎవరి సత్తా ఎలా ఉంటుందోనని  అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట.

సురేష్ రైనా మాత్రం టి20 లో  వన్డేల్లో  నా సత్తాచాటుతానని  డ్రెసెంగ్ రూమ్ లో అంటున్నాడట.

ఏదో  సామెత్ మాదిరిగా  ‘ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశనికి ఎగిరిందట’  అనే విధంగా సురేష్ రైనా చెప్పటం ఉందని క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు. ఎందుకంటే.. సీనియర్ ఆటగాళ్లు ఉన్నాప్పడే  ..  వైట్ వాష్  అయ్యి  పరాభవంతో  ఇంటికి వచ్చారు.. ఇప్పడు రైనా ఇలా మాట్లాడటం విడ్డురంగా ఉందని  అభిమానులు అనుకుంటున్నారు.

అయితే  రైనా సత్తా ఏమిటొ  టి20లో చూపిస్తాడట.  పరిమిత ఓవర్ల క్రికెట్  వినూత్న శైలితో  ఆడుతానని  భారత మిడిలార్డర్  బ్యాట్స్ మన్  రైనా అంటున్నాడట.  అయితే నేను  మొన్న  జరిగిన నాలుగు టెస్టులో  నేను ఆడలేదు.  కానీ కంగారూలు  అన్ని విభాగాల్లో  రాణించారని   వారి వ్యూహాలు  ఫలించాయి అందువలన వారు గెలిచారు  మన బ్యాట్స్ మెన్  విఫలమైయ్యరని .. రైనా చెబుతున్నాడు. ఈ సారి టి-20 , ముక్కోణపు  సిరీస్  అలా కాదని,  ఈ సిరీస్ కోసం యువ ఆటగాళ్లు  సిద్దమయ్యరని  రైనా అంటున్నాడు.  ఈ రోజు జరగబోయే  టి-20 లో  రైనా .. ఎలా చెలరేగుతాడో  చూద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Krishna and mahesh babu encouraged me a lot
Prachanda homes in on luxury mansion sparks row  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more