ఆంద్రప్రదేశ్ రాజకీయాలంటే దేశంలోని అన్ని రాష్ట్ర ప్రజలకు చాలా ఇష్టమాట. ఎందుకంటే ఏపీ లో ఎవరి వారే రాజు. ఇప్పడు మన రాజకీయాలను చాలా మంది ప్రముఖులు కాఫీ కొడుతున్నారట. మన రాజకీయాలతో అనే మంది ప్రముఖులు చెడిపోతున్నారట. అదీ కూడా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి.. మన రాజకీయాలకు మంచి డిమాండ్ పెరిగిందట. అదీ కాక కిరణ్ క్రికెట్ ప్లేయర్ కాబట్టి .. ఆయన, కేబినెట్ ను వారు చేసే కుళ్లు రాజకీయాలు ..దేశమాంత వ్యాపించాయని అందరు అంటున్నారు. మన రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల.. తీరును ఇతర రాష్ట్రాల నాయకులు,నటులు, ఆటగాళ్లు అనుసరిస్తున్నారట. అలాంటి వారిలో ముఖ్యంగా టిమిండియా కెప్టెన్ మహీంద్ర సింగ్ ధోని ఉన్నడని తెలుస్తుంది. మన రాజకీయాలను బాగా ఫాలో అవుతున్నాడని డ్రెసింగ్ రూమ్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి.
మన రాష్ట్రంలోని నాయకులు.. రాజీనామాలు చేస్తాం? మేము తలచుకుంటే ఏమైన చేయ్యగలం అంటూ ప్రజలు ముందు ప్రగల్బలు చెబుతుంటారు. కానీ . ఏ ఒక్కరు రాజీనామా చేయ్యరు. ఎందుకంటే పదవి మీద తీపి అలాంటిది. ఒక వేళ ఎవరైన, మీరు రాజీనామా చేస్తారని చెప్పారు కదా? అని అడిగితే.,. అప్పడు ఆ నాయకులు ఇలా చెబుతారట. మేము అప్పడు ఆవేశంలో అలా అన్నాం, ఒక వేళ ప్రజలు ముందు అన్నాంత మాత్రాన .. మేము ఎందుకు రాజీనామా చేయ్యాలి అని .. ఎదురు ప్రశ్నించి అక్కడు నుండి జారుకుంటారట. వారి మాటలు విన్న వారి పరిస్థితి ఆశ్చర్యంగా ఉంటుందని మీడియా ప్రతినిదులు అంటున్నారు. ఎందుకంటే ఇలాంటి సమస్యలు ఎక్కువగా మీడియా వారికే ఎదురవుతుంటాయి.
అయితే ఇప్పడు ఇదే సూత్రాన్ని మన టిమిండియా కెప్టెన్ ధోని పాటిస్తున్నాడట. ఎందుకంటే.. ధోని ఇంతక ముందు నేను కెప్టెన్ పదవి రాజీనామా చేస్తాను? అసలు క్రికెట్ నుండి తొలగిపోతానని చెప్పటం మనకు తెలిసిన విషయమే. ధోని అలా ఎందుకు అన్నాడోనని ..అప్పట్లో ఎవరికి అర్థం కాలేదట. తరువాత అందరికి పూర్తిగా అర్థమైందట. ధోని ఆంద్ర రాజకీయ నాయకులను ఫాలో అవుతున్నాడని తెలిసిందట. నేను వరల్డ్ కఫ్ ఆడాను, 20-20 గెలిచాను, ఇంతకంటే నాకు ఏమి కావాలని .. ధోని తన సన్నిహితులతో అంటున్నాడట. అయితే ఆంధ్ర రాజకీయా నాయకులు ఆడే ఆటను మనస్సు పెట్టుకొని ధోని గేమ్ ఆడుతున్నాడని .. క్రికెట్ అభిమానులు అంటున్నారు.
ధోనీ వింత వైఖారిని చూసి .. సీనియర్ ఆటగాళ్లు .. ఇది ఆంధ్ర పొలికట్ నాయుకుల తీరుగా మారి, ధోనికి రాజకీయ నాయుకుల జబ్బు .. సోకిందని .. తొటీ ఆటగాళ్లు అంటున్నారట. ఇలా అయితే .. టీమిండియా .. పరువు పోతుందని .. ధోని ఇలాంటి రాజకీయాలను అనుసరించ కూడాదని ఆయన అభిమానులు కోరుకుంటున్నారట.
రాబోయే వరల్డ్ కఫ్ వరకు ధోని ఉండడో.. లేక .. తప్పుకుంటాడో .. వేచి చూద్దాం.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more