తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇవివి సత్యనారాయాణ తెలియని వారు ఎవరు ఉండరు. ఆయన దర్శకుడి, నిర్మాతగా ఎన్నో సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ఒకరు హీరో ఆర్యన్ రాజేష్, హీరో నరేష్ అంటే అల్లరి నరేష్ హీరోలుగా అందరికి పరిచయం ఉన్న వ్యక్తులే. అయితే ఇవివి అకల మరణంతో కుటుంబం బాద్యతలు తీసుకున్న ఆర్యన్ రాజేష్ తన కేరియర్ ను తండ్రీ బాటలో నడిసేందుకు సిద్దంగా ఉన్నాడనే విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఈ అన్నదమ్ములిద్దరికి పెళ్లి కాకపోవటంతో..సినిమా ఇండస్ట్రీలో బాద్యతలు లేని కొడుకులు ఉన్నారని ఫిలింనగర్ అనుకుంటున్నారట. అలాంటి మాటలు ఆనోట ఈ నోట చేరి అల్లరి నరేష్ తెలిశాయట.
ఇక అల్లరి నరేష్ రంగంలోకి దిగి తన అన్నకు ఎలాగైన పెళ్లి చేయ్యలని ఉద్దెశంతో సంబంధాలు చూసే పనిలో పడ్డాడటర . చివరకు ఒక సంబందాం ఓకే చేశాడట. ఆ సంబంధం తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం జేగురుపాడు గ్రామానికి చెందిన కంటిపూడి అమర్‌నాథ్ సంబంధమట. ఆయన కుమార్తె సుభాషిణితో ఆర్యన్ రాజేష్ పెళ్లి కుదుర్చుకున్నారట . అయితే వెంటనే వారి నిశ్చితార్థం కూడా జరగాలని అల్లరి నరేష్ పట్టుబట్టడంతో.. ఆ పని కూడా వేగం జరుగుతుందని ఫిలింనగర్ అనుకుంటున్నారు.
అయితే అల్లరి నరేష్ అన్నయ్య పెళ్లి విషయంలో చాలా స్పీడ్ గా ఉన్నాడట . సుభాషిణితో ఆర్యన్ రాజేష్ ల వివాహ నిశ్చితార్థం ఈరోజు సందడిగా జరిగిందట. అతిథులకు ఆయనే సాదరంగా స్వాగతం చెబుతున్నారట. తన అన్నయ్య పెళ్లి ఫిబ్రవరి 10న వివాహం జరపాలని నిశ్చయించారట. ఆర్యన్ రాజేష్ చిన్నాన గిరి దంపతులు, సుభాషిణి తల్లిదండ్రులు అమర్‌నాథ్, దుర్గమ్మ , నిశ్చయ తాంబూలాలు మార్చుకున్నారట. ఆర్యన్‌రాజేష్, సుభాషిణి ఒకరి వేలికి ఒకరు ఉంగరాలు మార్చుకొని ప్రత్యేక ఆకర్షణంగా నిలిచారట. అయితే ప్రత్యేకంగా చేయించిన వెండిరేకుపై శుభలేఖను అందించారట. ఈ వేడుకను చూడటానికి సినీ హీరోలు ఉదయ్‌కిరణ్, శివబాలాజీ, వెంకట్, సీనియర్ నటులు ఎల్బీ శ్రీరామ్, ఎంఎస్ నారాయణ, చలపతిరావు, జీవా, తదితరులు వచ్చారట.
అయితే ఈ నిశ్చితార్థం సందర్భంగా జేగురుపాడు కోలాహలంగా మారి, పెద్ద సంఖ్యలో యువకులు, పిల్లలు సినీ హీరోలను చూసేందుకు పోటీపడ్డారట . అయితే నిశ్చితార్థ వేడుకలో అల్లరి నరేష్ స్థానికులతో కాసేపు అల్లరి అల్లరి చేసాడట. ఆయన అల్లరితో అందరు నవ్వుకున్నారట.
అయితే దీని వెనక అల్లరి నరేష్ స్వార్థం కూడా ఉందని ఆయన మిత్రులు అంటున్నారు. ఎలా అంటే.. తన అన్నయ్యకు త్వరగా పెళ్లి జరిగితే .. వెంటనే నరేష్ కూడా పెళ్లి చేసుకోవచ్చాని .. అనే ఆనందంలో .. నరేష్ ఆర్యన్ రాజేష్ను ఒక ఇంటివాడిని చేయ్యటానికి పూనుకున్నాడని తెలుస్తుంది. ఎంతైన అల్లరి...కాబట్టి ఆ మాత్రం స్పీడ్ ఉండాలి మరీ.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more